ఇలా..హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

ఇలా..హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌

వంకీల జుట్టు సరిచేయటం కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. వెంట్రుకలను పొడిబార్చి నిర్జీవంగా తయారుచేసే హెయిర్‌ స్ట్రెయి టెనర్స్‌ బదులుగా సహజ పద్ధతులతోనే వంకీల జుట్టును సరిచేయొచ్చు. ఆ చిట్కాలేవో తెలుసుకుందామా!
- తడి జుట్టు పూర్తిగా ఆరేవరకూ ప్రతి 5 నిమి షాలకోసారి బ్రష్‌ చేస్తూ ఉండాలి. ఇందుకోసం జుట్టును పాయలుగా విడదీసి తల నుంచి కింది వరకూ నిటారుగా దువ్వుతూ ఉండాలి. ఇలా ఫ్యాన్‌ ముందు కూర్చుని కూడా చేయొచ్చు.
- జుట్టు తడిగా ఉన్నప్పుడే ఎడమవైపు జుట్టును కుడివైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. అలాగే కుడివైపు వెంట్రుకలను ఎడమవైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. ఈ ముడులకు స్కార్ఫ్‌ చుట్టి పూర్తిగా ఆరనివ్వాలి.
- తడి జుట్టును పాయలుగా విడదీసి రోలర్స్‌ తీసుకుని వాటికి వెంట్రుకలను చుట్టి తల దగ్గరికి రోల్‌ చేసి పిన్స్‌ పెట్టాలి. ఆరిపోయాక జుట్టు స్టెయ్రిట్‌గా తయారవుతుంది.
- రాత్రి పూట తడి జుట్టుతో రెండు పోనీ టెయిల్స్‌ వేసుకోవాలి. ఈ పోనీ టెయిల్స్‌కు అంగుళానికొకటి చొప్పున ఎలాస్టిక్‌ బ్యాండ్స్‌ వేయాలి. పొద్దునకల్లా జుట్టు స్టెయ్రిట్‌గా తయారవుతుంది.
- తడి జుట్టును తాడులా తిప్పి తల వెనక ముడి వేయాలి. పూర్తిగా ఆరాక బ్రష్‌ చేసుకోవాలి.

ఇలా..హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

కుచ్చులుతో ముచ్చ‌ట‌గా

09-07-2019

చీరలు ఎన్ని రకాలుగా కట్టినా క్రేజ్‌ పోనే పోదు. రకరకాల రవికెలొచ్చాయి. ధోతీ, లంగాఓణీ వంటి రకరకాల చీరలొచ్చాయి. ఇప్పుడు కుచ్చిళ్ల వంతు. కుచ్చులు.. ప్రిల్స్‌... ఒకప్పుడు పిల్లల గౌన్లకు

manavi

ఫ్యాషన్‌

పట్టు జాగ్రత్త!

08-07-2019

సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు . అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి

manavi

ఫ్యాషన్‌

అభిరుచికి తగినట్టుగా..

05-07-2019

టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే

manavi

ఫ్యాషన్‌

అదిర‌ ఆర్గంజా

02-07-2019

కాలాన్ని బట్టి మహిళల వార్డ్‌రోబ్‌ మారిపోతూ ఉంటుంది. వానాకాలం వచ్చేసింది. ఈజీగా క్యారీ చేయడమే కాదు... ఉతకడం, ఆరడం కూడా సులభమయ్యే ఫ్యాబ్రిక్‌ ఆర్గంజా. ఇంకెందకాలస్యం...

manavi

ఫ్యాషన్‌

ట్రెండ్‌ యాంటిక్‌దే..

25-06-2019

కొత్తొక వింత అన్న నోటితోనే.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని కూడా అన్నారు. అదే యాంటిక్‌ అయ్యింది. జువెలరీలో కూడా యాంటిక్‌ జువెలరీకీ ఎప్పటికీ డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. ఈ తరం కూడా

manavi

ఫ్యాషన్‌

చీరకట్టే పెట్టుబడిగా..

23-06-2019

ప్రతిపెండ్లిలో పెండ్లి కూతురును తయారు చేయడానికి ఒకరుంటారు. ప్రత్యేకించి... చీరలు కట్టడానికి ఒకరు కావాల్సిందే. పట్టణాలు, నగరాల్లో కొద్దోగొప్పో

manavi

ఫ్యాషన్‌

పసుపు మెరుపులు

18-06-2019

రంగుల్లో ఏముంటుంది? రంగుల్లో చాలా ఉంటుంది. రంగులు భావోద్వేగాలకు ప్రతీకలు. అందుకే వేడుకల్లో రంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేడుకేదైనా పసుపు ఉండాల్సిందే. అవును పసుపు

manavi

ఫ్యాషన్‌

నాట్యానికే అంకితం

09-06-2019

నాట్యబోధన వృత్తిగా.. నాట్యసాధన ప్రవృత్తిగా తీసుకున్న ఆమె తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారు. జీవిత భాగస్వామికూడా నాట్యాచార్యుడు కావడంతో రెండున్నర దశాబ్దాలుగా ఆమె ప్రపంచం నాట్యమే అయ్యింది. ఇటీవల ఆఫ్రికాలోని

manavi

ఫ్యాషన్‌

జాకెట్లపై నగల నిగనిగలు

28-05-2019

ఆభరణాలంటే.. మేనిపైనే ఒకప్పుడు. ఇప్పుడు బట్టలపైకి వచ్చి చేరాయి. వివిధ డిజైన్లలో చీరలు, రవికెల మీద అలరిస్తున్నాయి. ప్రత్యేకించి రకరకాల మగ్గం వర్క్స్‌ చేసిన బ్లౌజులకు ఇప్పుడు చాలా