సందర్భానికి తగినట్టుగా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

సందర్భానికి తగినట్టుగా

అందమైన బ్యాగ్స్‌ అందమైన డ్రెస్‌కు మ్యాచింగ్‌గా బావుంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఆ బ్యాగ్స్‌ ఎంచుకోవాలంటున్నారు స్టయిలిస్టులు. క్లబ్‌ హ్యాండ్‌ బ్యాగ్స్‌ పార్టీలకు బాగా నప్పుతాయి. ఎన్నో హంగులతో, రకరకాల డిజైన్‌లతో ఉండే ఆధునికమైన దుస్తులకు మాచింగ్‌గా క్లచ్‌ మంచి ఎంపిక. అలాగే టోటే కాస్త పెద్దగా విహార యాత్రలకు వెళ్ళేందుకు తీసుకుపోవొచ్చు. ల్యాప్‌టాప్‌తో సహా ఎన్నో వస్తువులు ఇందులో తీసుకుపోవచ్చు. హోబో చాలా స్టైలిష్‌గా వుంటుంది. ఇందులో మనకి అవసరమైనన్ని వస్తువులు పడతాయి ఏ సందర్భంలో నైనా, ఏ వేళలో అయినా ఎలాంటి ఆధునికమైన డ్రెస్‌లోనైనా టోబె మంచి మాచింగ్‌. ఇక బ్యాక్‌ పాక్‌, ఫోల్డేడ్‌, క్రాస్‌ బాడీ ఇవన్నీ బాగుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సిన అన్ని వస్తువులు పట్టేలా సౌకర్యంగా ఉపయోగ పడతాయి.

సందర్భానికి తగినట్టుగా

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

మాయిశ్చరైజింగ్‌ తప్పనిసరి..!

05-12-2019

చలి కాలంలో కాలుష్యం కురులు, చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఫేస్‌మాస్క్‌లతో కొంత వరకు రక్షణ పొందవచ్చు. అయితే ఆహారం, చర్మ సంరక్షణ పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే చలికాలంలోనూ తళుక్కున మెరిసిపోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు...

manavi

ఫ్యాషన్‌

నిమిషంలో చీర క‌ట్టు‌...

03-12-2019

సందర్భమేదైనా, వేడుక ఏదైనా చీరను మించిన ఎవర్‌ గ్రీన్‌ డ్రెస్‌ లేదన్నది నేటి తరమూ ఒప్పుకుంటున్న మాట. అయితే ఒకప్పటిలా కాకుండా చీరకట్టులో ఇప్పుడు ఎన్నో మార్పులు

manavi

ఫ్యాషన్‌

చీరకట్టడం108 పద్ధతుల్లో

23-11-2019

చీర కట్టుకుంటే ఆ అందం చెప్పనక్కర్లేదు. ఎవరికైనా చక్కగా నప్పుతుంది. కానీ నేడు మారుతున్న ట్రెండ్‌తో పాటు చీరకట్టును మరిచిపోతున్నారు. ఎప్పుడో ఒకసారి పండుగలప్పుడో, వేడుకలప్పుడో మాత్రమే ధరిస్తున్నారు. ఇక టీనేజ్‌ అమ్మాయిల గురించి చెప్పక్కర్లేదు. చీర కట్టుకోవలసిన సందర్భం వచ్చినపుడు మాత్రమే చీరతో కుస్తీపడుత

manavi

ఫ్యాషన్‌

కళాత్మకంగా.. సందేశాత్మకంగా..!

14-11-2019

మద్యపానం ఓ కల్చర్‌గా మారిపోతున్నది. తాగడం తప్పనిసరి అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించింది ఓ యువతి. యాంటీ ఆల్కహాలిజం మూమెంట్‌ను

manavi

ఫ్యాషన్‌

ఆర్గంజా రేంజే వేరు..

12-11-2019

ఒక్కోసారి ఒక్కో ఫ్యాబ్రిక్‌ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. కానీ నిత్యం ఫ్యాషన్‌ డిజైనర్స్‌ ఫాలో అయ్యే ఫ్యాబ్రిక్‌ ఆర్గంజా. ఒంటికి అతుక్కుపోకుండా ఉండే ఈ క్లాత్‌... లాంగ్‌ ఫ్రాక్‌, గాగ్రాచోళీ వంటి వాటికి

manavi

ఫ్యాషన్‌

వెల్వెట్‌ మెరుపులు

05-11-2019

చలికాలం మొదలవుతోంది. ఈ కాలానికి తగ్గ వస్త్రాలను ధరించాలి. అందులో ముందుండేది వెల్వెట్‌. మెరుపులీనుతూ.. మేనికి హాయిని కలిగించే తత్వం దీని సొంతం. అలాంటి వెల్వెట్‌తో క్యాజువల్‌ వేర్

manavi

ఫ్యాషన్‌

నిర్మాణాత్మక కెరీర్‌...

05-11-2019

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం... పురుషులకే పరిమితమైన ఫీల్డ్‌. ఆ ఏక ఛత్రాధిపత్యాన్ని బద్దలు కొట్టింది కృతి జైన్‌. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అతి చిన్న వయసులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎదిగింది. స్ఫూర్తినిచ్చే ఆమె విజయగాథ...

manavi

ఫ్యాషన్‌

హ్యాండ్‌బ్యాగ్‌తోనూ తలనొప్పే!

30-10-2019

ఎప్పుడో ఓసారి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తాగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజూ భుజానికి తగిలించుకునే హ్యాండ్‌ బ్యాగ్‌ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట.

manavi

ఫ్యాషన్‌

బ్రాండ్‌ కాదు జాబితా ముఖ్యం

30-10-2019

సాధారణంగా కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనం బ్రాండ్‌కే ప్రాధాన్యత ఇస్తుంటాం. మంచి క్వాలిటీ ఉండటం అంటే మంచి కంపెనీ అనే కదా అర్థం. ఇప్పుడు కంపెనీ కాకుండా వస్తువులో వాడిన పదార్థాలను బట్టి ఆ వస్తువుని ఖరీదు చేయండి అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. ఫలానా బ్రాండ్‌ కొబ్బరి నూనె, సబ్బులు, క్రీములు అనుకోండి... అందుల

manavi

ఫ్యాషన్‌

పెండ్లిళ్ల క‌ళ‌క‌ళ‌...

22-10-2019

ఇది పెండ్లిళ్ల కాలం. వివాహాల్లో ఒక్కో మతానిదో ఒక్కో పద్ధతి. కానీ అన్నిచోట్లా పెండ్లి కూతురు ముస్తాబు ప్రత్యేకం. వాళ్ల పద్ధతులకనుగుణంగా అందంగా తయారవుతుంటారు. బట్టల దగ్గరనుంచి జువెలరీ వరకు అన్నింట్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాంటి బ్రైడల్‌ డ్రెస్సింగ్‌ ఈవారం ప్రత్యేకం...