పట్టు, ఫ్యాన్సీ... కొన్ని చీరలు వేడుకలకు మాత్రమే. రెగ్యులర్గా కట్టేవి జార్జెట్, షిఫాన్, సింథటిక్ చీరలే. ఆఫీసుకెళ్లినా, ఇంట్లో ఉన్నా ఈ చీరలు సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. నిర్వహణ కూడా చాలా ఈజీ. తరచూ ధరించే ఈ చీరల్లో పువ్వులు ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ అయింది. అలాంటి పూలవనాలున్న చీరలు ఈవారం మీకోసం...
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
MORE SECTIONS
Recent From Manavi