సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో నింపే ఆడబిడ్డలకు ఇదే మా ఆహ్వానం.. అందరూ మెచ్చే మీ రంగ వల్లులను మానవితో పంచుకోండి.
మా చిరునామా
మానవి, నవతెలంగాణ దినపత్రిక,
ఎం.హెచ్. భవన్, 21/1, అజామాబాద్, హైదరాబాద్-20.
ఇ-మెయిల్: manavi@navatelangana.com
15 చుక్కలు
సరి చుక్క
1 వచ్చే వరకు
- బి.పద్మ
సికింద్రాబాద్