కమిలిన చర్మానికి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కమిలిన చర్మానికి

- ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సూర్యుని కఠినమైన కిరణాల నుండి రక్షణను ఇస్తాయి. ఎండకు వెళ్లినప్పుడు ముఖ చర్మం కమిలినట్లనిపిస్తే కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని వాటి రసాన్ని ముఖం చర్మంపై సున్నితంగా మర్దన చేస్తే చాలు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
- ద్రాక్షలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని కూడా టోన్‌ చేస్తుంది. రసాయన యాంటీ ఏజింగ్‌ క్రీములకు బదులు ద్రాక్ష పళ్లను ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది.
- ఇరవై ద్రాక్షపండ్ల గుజ్జు తీసుకొని మీ ముఖానికి రాయండి. సుమారు 15-20 నిమిషాలు మెత్తగా మసాజ్‌ చేయండి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇలా ద్రాక్ష రసాన్ని వీలున్నప్పుడల్లా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సూర్యుని కఠినమైన కిరణాల నుండి రక్షణను ఇస్తాయి.
- ఎండకు వెళ్లినప్పుడు ముఖచర్మం కమిలినట్లనిపిస్తే కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని వాటి రసాన్ని ముఖం చర్మంపై సున్నితంగా మర్దన చేస్తే చాలు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
- ద్రాక్షలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని కూడా టోన్‌ చేస్తుంది. రసాయన యాంటీ ఏజింగ్‌ క్రీములకు బదులు ద్రాక్ష పళ్లను ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది.
- ఇరవై పండ్ల గుజ్జు తీసుకొని మీ ముఖానికి రాయండి. సుమారు 15-20 నిమిషాలు మెత్తగా మసాజ్‌ చేయండి. ఆ తర్వాత నీటితో కడగాలి.
ఇలా ద్రాక్ష రసాన్ని వీలున్నప్పుడల్లా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

కమిలిన చర్మానికి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కమలాలతో ఆరోగ్యం

28-11-2020

మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్‌

manavi

ఆరోగ్యం

లక్షణాలు ఇవే

28-11-2020

ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ,

manavi

ఆరోగ్యం

పోషకాల ఫలం

18-11-2020

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా