స్నాక్స్‌ గా తీసుకుంటే..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

స్నాక్స్‌ గా తీసుకుంటే..?

మనలో చాలామంది ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తూ చిరుతిండిని అధికంగా తీసుకోవడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలనూ చూస్తున్నారు. దాంతో చాలామందికి బరువు పెరగడమనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆలస్యం కాకమునుపే మనం కచ్చితంగా ఆప్రమప్తతతో వ్యవహరించి మన రోజువారీ ఆహార అలవాట్లలో కొద్ది పాటి మార్పులను చేసుకోవాల్సి ఉంది.
అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదంలు వంటివి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా భోజనానికి, భోజనానికి నడుమ వీటిని ఇతర స్వీట్లు లేదంటే చిరుతిళ్లకు బదులుగా తీసుకోవడం మంచిది. బాదంలు తీసుకోవడం వల్ల కడుపు నిండిందన్న భావన కలుగుతుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములను తీసుకోవడం వల్ల అనాలోచితంగా అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరికను అధికమించడంతో పాటుగా బరువు నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. కాబట్టి పోషకాలు అధికంగా వున్న బాదములు వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవడం ప్రారంభించండి.
కరోనా తర్వాత ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా తమ ప్రయాణం ఆరంభించాయి. అయితే ఈ మార్పులను ఇలాగే నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఈ అలవాట్లను కుటుంబ సభ్యులందరూ అమలు చేయాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అల్పాహారంగా బాదంలు తీసుకోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి.

స్నాక్స్‌ గా తీసుకుంటే..?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.