అదే పనిగా చూస్తుంటే | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ సేపు అదే పనిగా కూర్చోవడం వల్ల నడుమునొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చునే వాళ్లకి ప్రమాదం ముంచుకొస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
రెండుగంటల కంటే తక్కువ సమయం కంప్యూటర్లు ఉపయోగించే వారితో పోల్చి చూస్తే ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్లతో సావాసం చేసేవారికి రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. దీనివల్ల వచ్చే రోగాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా హరిస్తున్నాయట. ఈ మరణాలు కూడా మామూలు మరణాలకంటే 48శాతం ఎక్కువగా ఉన్నాయట.
మరో విషయం ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అంకితమైపోయిన వారు ఎన్ని వ్యాయామాలు చేసినా వేస్ట్‌ అని కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కంప్యూటర్‌ ముందు కూర్చోవడం ఎలాగూ తప్పదు కాబట్టి అదే పనిగా కూర్చోకుండా అప్పుడప్పుడు దాని నుంచి కొద్ది నిమిషాలు దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కండ్లకు, మెదడుకు విశ్రాంతి లభించి, కొంత ఒత్తిడి తగ్గుతుందట.

అదే పనిగా చూస్తుంటే

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.