నిమ్మ ఆకులతో... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.
- నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వాడుతుంటారు.
- నీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి.
- నిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవచ్చు.ముఖం మీది మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి.
- వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. వీటిని హ్యాండ్‌ వాష్‌లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే బాక్టీరియా నశిస్తుంది. 

నిమ్మ ఆకులతో...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.