మోకాళ్ల నొప్పుులకు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

మోకాళ్ల నొప్పుులకు

వెల్లకిలా పడుకొని రెండు మోకాళ్ళు పొట్టపైకి ఎత్తి రెండు చేతులతో మోకాళ్ళ కింద ఇంటర్‌ లాక్‌ చేయాలి. ఇప్పుడు ఆసనంలో ఎలాంటి మార్పు లేకుండా శ్వాసని తీసుకుంటూ లేచి కూర్చోవాలి. శ్వాసని వదులుతూ పడుకోవాలి. ఈ విధంగా పది సార్లు చేయాలి. ఇదే విధంగా శ్వాసని వదులుతూ కుడివైపు తిరగాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. శ్వాసని వదులుతూ ఎడమవైపు తిరగాలి. ఈ విధంగా పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు..
ఆపాన వాయువు బయటకు వెళ్లిపోతుంది.
మలబద్ధకం సమస్య తీరుతుంది.
పెద్దప్రేగు శుభ్రపడుతుంది
ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి
వెన్నముక బలపడుతుంది.
మోకాళ్ళనొప్పులు తగ్గుతాయి.
శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
జాగ్రత్తలు..
గర్భిణీలు ఈ ఆసనం వేయవద్దు
పొట్టకి, కాళ్ళకి సంబంధించిన సర్జరీలు అయినవారు డాక్టర్‌ సలహాతో, యోగానిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనం సాధన చేయాలి.

- శ్రీచందన
డిజె ఫిట్‌నెస్‌ హబ్‌
9666665458

మోకాళ్ల నొప్పుులకు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

పంటినొప్పిని తగ్గించే ఇంగువ

19-07-2019

సీజన్‌ మారింది.. ఈ సీజన్‌ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అదీ మైగ్రేన్‌ అంటే భరించ లేనిది. మైగ్రేన్‌ తలనొప్పికి చెక్‌ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే

manavi

ఆరోగ్యం

న్యూస్‌పేపర్‌తో హాని..

18-07-2019

పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం పేపర్‌ వాడటం మాత్రం హానికరమే! ఎందుకంటే..

manavi

ఆరోగ్యం

పాతబాటిళ్లతో కంటెయినర్లు

18-07-2019

పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను వంటింట్లో పప్పు దినుసులు నిల్వచేసుకునే కంటెయినర్లుగా ఉపయోగించొచ్చు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కంటెయినర్లుగా మార్చేందుకు రెండు పాత ప్లాస్టిక్‌

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

17-07-2019

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే

manavi

ఆరోగ్యం

అపోహలు వద్దు!

17-07-2019

తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే

manavi

ఆరోగ్యం

చూపు పదిలం

17-07-2019

మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

manavi

ఆరోగ్యం

వెంట వెంటనే తినొద్దు!

16-07-2019

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్‌ అంటే పండ్లు

manavi

ఆరోగ్యం

వాయన్యాసనం

15-07-2019

ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు