మ్యాట్రస్‌ ఎంపిక ఎలా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

మ్యాట్రస్‌ ఎంపిక ఎలా?

- ఓ అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో పద హారు సంవత్సరాల పాటు నిద్రలో గడిపేస్తారట. అందుకే పరుపుని కొనేటప్పుడు నాణ్యమైన దాన్ని ఎంపిక చేసు కోవాలి. అయితే మీకు ఎలాంటి పరుపును తీసుకోవాలో తెలుసా?
- నిద్రలేమి సమస్యలను నివారించి, మంచి నిద్ర పొందడానికి సహాయపడే విధంగా పరుపు ఉండాలి. మరీ గట్టిగా ఉండటం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. కొన్ని అధ్యయనాల ప్రకారం మరీ మెత్తగా, లేదా మరీ గట్టిగా ఉన్నదాన్ని కాకుండా మధ్యస్థంగా ఉన్న రకాన్ని ఎంపికచేసుకుంటే వెన్ను నొప్పి బెడద ఉండదు.
- మ్యాట్రస్‌ కొనడానికి వెళ్లే ముందే ఆన్‌లైన్‌లో ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఫలితంగా మీకు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రాథమికంగా ఓ అంచనాకు రావొచ్చు. మ్యాట్రసెస్‌ బ్రాండ్స్‌ ఎప్పటికప్పుడు కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మెత్తదనంతో పాటు మారేటువంటి లక్షణాలను కలిగి ఉంటున్నాయి .
- వ్యక్తి ఎత్తు కంటే కనీసం పది సెం. మీ పొడవు ఎక్కువ ఉన్న దాన్ని ఎంపికచేసుకోవాలి. ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కింగ్‌ సైజ్‌ మాట్రస్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఎంపిక చేసుకోవాలను కుంటున్న పరుపు మీ వెన్ను భాగానికి సరైన ఆధారాన్ని అంది స్తున్నదో లేదో గమనించుకోవాలంటే ముందుగా దానిపై వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుం వెనుకగా మీ అరచేతిని పోనివ్వండి. మీ చేయి సులభంగా వెళ్తుంటే అది మరీ మెత్తగా ఉన్నట్లు. అలా లేదంటే మరీ గట్టిగా ఉన్నట్లు అర్థం.
- నడుంనొప్పితో బాధపడుతున్నవారికి ఈ రెండు తరహాలు పనికిరావు. ఈ రెండు రకాలకు మధ్యస్థంగా ఉండే పరుపును ఎంపికచేసుకోవాలి. ప్రతి పది సంవత్సరాలకొకసారి పరుపును మార్చేయాలి. మొత్తంగా చూస్తే...సౌకర్యమే పరుపు కొనడానికి ప్రధాన అర్హత.

మ్యాట్రస్‌ ఎంపిక ఎలా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

పంటినొప్పిని తగ్గించే ఇంగువ

19-07-2019

సీజన్‌ మారింది.. ఈ సీజన్‌ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అదీ మైగ్రేన్‌ అంటే భరించ లేనిది. మైగ్రేన్‌ తలనొప్పికి చెక్‌ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే

manavi

ఆరోగ్యం

న్యూస్‌పేపర్‌తో హాని..

18-07-2019

పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం పేపర్‌ వాడటం మాత్రం హానికరమే! ఎందుకంటే..

manavi

ఆరోగ్యం

పాతబాటిళ్లతో కంటెయినర్లు

18-07-2019

పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను వంటింట్లో పప్పు దినుసులు నిల్వచేసుకునే కంటెయినర్లుగా ఉపయోగించొచ్చు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కంటెయినర్లుగా మార్చేందుకు రెండు పాత ప్లాస్టిక్‌

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

17-07-2019

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే

manavi

ఆరోగ్యం

అపోహలు వద్దు!

17-07-2019

తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే

manavi

ఆరోగ్యం

చూపు పదిలం

17-07-2019

మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

manavi

ఆరోగ్యం

వెంట వెంటనే తినొద్దు!

16-07-2019

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్‌ అంటే పండ్లు

manavi

ఆరోగ్యం

వాయన్యాసనం

15-07-2019

ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు