తొక్కే కదా.. అని పారేేయొద్దండీ.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

తొక్కే కదా.. అని పారేేయొద్దండీ..

అవును, తొక్కేకదాని తీసి పారేసే ముందు ఈ చిట్కాలను ఒకసారి చదవండి. ఆరెంజ్‌ తొక్కలను బయట పడేయడం కన్నా.. వాటిని ఎర్రటి ఎండలో బాగా ఆరబెట్టి.. పొడికొట్టుకుని.. ఆ ఎండుచెక్కల పౌడర్‌తో.. ఎంచక్కా ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవచ్చు..
- ఆరెంజ్‌ తొక్కల్ని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్‌ కొట్టుకోవాలి. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టుకుని నాలుగైదు నెలలు వాడుకోవచ్చు. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
- ఒక టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ తొక్క పౌడర్‌, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగును మిక్స్‌ చేసి ముఖానికి వేసుకుని... ఇరవై నిమిషాలయ్యాక శుభ్రం చేసుకోవచ్చు.
- ఒక టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ పౌడర్‌, కాస్త పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనే కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పూస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. పది నిమిషాల తర్వాత ఫేస్‌క్లీనర్‌ లేదంటే రోజ్‌ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
- ఒక టేబుల్‌ స్పూన్‌ ఆరంజ్‌ పౌడర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం చెక్కల పౌడర్‌, మరో స్పూన్‌ వాల్‌నట్‌ పౌడర్‌ కలపాలి. అందులోకి రెండు మూడు చుక్కల నిమ్మరసం, రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌లతో కలిపి మిక్స్‌ చేయాలి. దీన్ని తరచూ వాడితే ముఖ చర్మ సౌందర్యం పెరుగుతుంది.
- ఒక టేబుల్‌ స్పూన్‌ ఆరంజ్‌ పౌడర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టి, కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపితే పేస్ట్‌ తయారవుతుంది. ఈ పేస్ట్‌ జిడ్డును తొలగించి.. అతుక్కున్న ధూళికణాలను వదలగొడుతుంది. బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌ సమస్య కూడా తగ్గుతుంది. ప

తొక్కే కదా.. అని పారేేయొద్దండీ..

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

ఆరెంజ్‌ తినండి!

08-12-2019

ప్రతి రోజు ఒక ఆరెంజ్‌ కనుక తింటే చూపుకు సంబంధించిన సమస్యలు రావు అంటున్నాయి కొత్త అధ్యయనాలు. యాభై సంవత్సారాలు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కవ అవుతాయి. ఇక ఈ కారణం దష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ తప్పనిసరిగా ఒక ఆరెంజ్‌ తినాలనీ నిపుణులు

manavi

ఆరోగ్యం

ఆనందం మనచేతుల్లోనే..

07-12-2019

ఆనందంగా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి నేటి మనుషులది. ఏదో ఒకదానికోసం నిత్యం ఆరాట పడుతూ వాటితోనే కాలం వెళ్ల దీస్తున్నాడు. ఆఖరికి కోరుకున్నవన్నీ సాధించినా సంతోషంగా ఉండలేని స్థితి. అందుకే

manavi

ఆరోగ్యం

కొవ్వు లేని ఆహారం

06-12-2019

బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతోపాటు.. పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది. అవేంటో చూడండి మరి.

manavi

ఆరోగ్యం

దాహం లేకున్నా తాగాలి..

06-12-2019

చలికాలంలో జలుబు, ఫ్లూ , శ్వాస సంబంధిత సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. ఇలాంటివాటికి దూరంగా ఉండాలంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లో తయారుచేసుకున్న ఆహారాన్ని తినడమే ఉత్తమం. అంతేగాక చలికి ఉదయాన్నే ఎక్కువసేపు పడుకుంటాం. వ్యాయామాన్ని

manavi

ఆరోగ్యం

సర్వైకల్‌ కేన్సర్‌ నివారణ అవగాహన, స్క్రీనింగ్‌, వాక్సినేషన్‌

04-12-2019

కేన్సర్‌ సంబంధిత కారణాలవలన మరణిస్తున్న భారత దేశ మహిళల్లో ఎక్కువమంది సర్వైకల్‌ కేన్సర్‌, రొమ్ము కేన్సర్‌తో చనిపోతున్నారు. వీటిలో అతి ఎక్కువ మందికి సోకే కేన్సర్‌ సర్వైకల్‌ కేన్సర్‌. ప్రపంచ జనాభాలో మనదేశపు జనాభా 16 శాతం, కాని ప్రపంచంలో నమోదయ్యే సర్వైకల్‌ కేన్సర్‌ కేసుల్లో 27

manavi

ఆరోగ్యం

జలుబు తగ్గాలంటే...

02-12-2019

గొంతులో గరగరతో మొదలై ముక్కు కారడం,కళ్ళు ఎర్రబారి నీరుకారడం లేదా దగ్గు రావడంతో జలుబు ఉదతమవుతుంది. ఇలా వచ్చిన జలుబు ఒక పట్టాన తగ్గదు.శారీరకంగా, మానసికంగా కుంగుబాటుకు గురిచేసే జలుబును కొన్ని జాగ్రత్తలతో త్వరగా తగ్గించుకోవచ్చు.

manavi

ఆరోగ్యం

నడుము నొప్పి తగ్గేలా..!

02-12-2019

ఇంట్లో పనులు, ఆఫీస్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం, ఉరుగులు పరుగులతో నడుము నొప్పి సమస్య చాలామంది మహిళల్లో కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు భుజంగాసనం సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగా

manavi

ఆరోగ్యం

ఈ ఆహారంతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ దూరం

01-12-2019

కుటుంబ, వత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఆధునిక మహిళ ఎన్నో అనారోగ్యాల పాలవుతోంది. వీటిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఒకటి. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు వంటి కారణాల మూలంగా పట్టణ ప్రాంత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ముందు నుంచే ఈ సమస్య పట్ల

manavi

ఆరోగ్యం

ప్రాణాలతోనైనా కాపాడుకునేవాళ్ళం...

30-11-2019

ప్రియాంక హత్య అందరిని కలచివేస్తున్నది. నిస్సహాయ స్థితిలో ప్రియాంక తన సోదరికి ఫోన్‌ చేసింది. 3 నిమిషాలకు పైగా మాట్లా డింది. కాని సహాయానికి సంబంధించి ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలన్న తలంపు రాలేదు. టోల్‌ ఫ్రీ నెంబర్లు 112, 100, 1090, 181, 1091 లలో