గురక తగ్గించే యాలకులు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

గురక తగ్గించే యాలకులు

సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ప్రధానమైనవి.. ఇవి ఆరోగ్యానికే గాక అందానికి, ఆనందానికి, రుచికి.. ఇలా ఎన్నో రకాలుగా తోడ్పడుతాయి.
- ప్రతిరోజూ యాలక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్‌తో అవసరం ఉండదు. ఈ మధ్య కాలంలో బరువు తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్‌గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాస్‌ వేడి నీళ్ళు తాగాలి. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.
- ఇంకా చెప్పాలంటే..నిత్యం ఒక యాలక్కాయను తినడం వల్ల శరీరంలోని హానికరమైన మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది.
- మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.
- యాలక్కాయను ప్రతిరోజూ తినడం వల్ల నిద్రలేమీ సమస్య తొలగిపోతుంది. అలాగే నిద్రలో గురక తగ్గుతుంది. యాలకులు ఎముకలను బలంగా మార్చుతాయి. అంతేకాదు ఇవి చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్స్‌ బారినపడకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతాయి. 

గురక తగ్గించే యాలకులు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

సౌందర్యానికి కమలాలు

12-12-2019

ఈ సీజన్లో దొరికే పండ్లలో కమలాఫలం ముఖ్యమైనది. తీపి, పులుపు రుచులతో అలరించే ఈ ఫలం ఆరోగ్య పరిరక్షణతో బాటు సౌందర్య పోషణకూ ఉపయోగపడుతుంది. శీతాకాలమంతా విరివిగా, చౌకగా లభించే కమలాఫలం

manavi

ఆరోగ్యం

ఇవి తప్పనిసరిగా..!

11-12-2019

రోజు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కొన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయో తెలుసుకోవాలి.

manavi

ఆరోగ్యం

వీటికీ కాలంచెల్లుతుంది!

11-12-2019

ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులను ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. ఎన్ని రోజులకు మార్చాలనేది తెలీదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మనం రోజూ వాడుకునే కొన్ని వస్తువులకు ఎక్స్‌ఫైరీ డేట్‌ ఉంటుంది. బాడీ స్పాంజ్‌, షవర్‌ పఫ్‌లను రోజూ వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. ఆరు

manavi

ఆరోగ్యం

పెంచడం తేలికే!

10-12-2019

ఇంట్లోనే కొన్ని మొలకలు పెంచుకోవచ్చు. చిలగడదుంప చాలా అందమైన తీగలా ఎదుగుతుంది. అలాగే అల్లం,ఉల్లి పాయలు కూడా పెంచుకోవటం సులభమే. చిలగడదుంపలు, బంగాళా దుంపలు పాడైతే వాటిని పారేయకుండా సగానికి కోసి తరిగిన వైపు నీళ్ళలో ఉండేలా ఒక గ్లాసులో ఉంచితే చాలు, రెండు

manavi

ఆరోగ్యం

బాదంతో ఆరోగ్యం

09-12-2019

బాదం..దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే విత్తన ఆహారం. స్వీట్స్‌ తయారీలో, కొన్ని రకాల ఫ్రూట్‌ జ్యూస్‌లలో బాదంను ఉపయోగిస్తారు. అయితే ప్రతి రోజూ బాదం తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.

manavi

ఆరోగ్యం

దోమకుడితే...

09-12-2019

ఐస్‌ ముక్కతో రుద్దండి: దోమ కుట్టిన చోట హిస్టమైన్‌ ఉత్పత్తి అయి దురద మంట పుడుతుంది. దీనికి విరుగుడు ఐస్‌ ముక్కతో రుద్దడం లేదా కోల్డ్‌ ప్యాక్‌ పెట్టడం. ఐస్‌ పెట్టడం ద్వారా దురద వచ్చిన ప్రదేశం మొద్దుబారి స్పర్శ కోల్పోతుంది

manavi

ఆరోగ్యం

పట్టులాంటి జుట్టుకు కరివేపాకు

09-12-2019

అమ్మాయిలకు అందం జుట్టు. దాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల షాంపూలను వాడుతుంటారు. అలా కాకుండా సహజసిద్ధంగా ఇంట్లో ఉండే కరివేపాకుతో జుట్టును అందంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

manavi

ఆరోగ్యం

అశ్వసంచలనాసనం

09-12-2019

నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా మోకాళ్ళపైన నిల్చోవాలి. కుడికాలిని ముందుకు పెట్టి, నెమ్మదిగా కాళ్ళ కింద యోగా వీల్‌ పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపి నడుము భాగం నుంచి వెనక్కి వంగాలి. ఈ ఆసనంలో అర నిమిషం ఉన్న తర్వాత రిలాక్స్‌ కావాలి.

manavi

ఆరోగ్యం

ఆరెంజ్‌ తినండి!

08-12-2019

ప్రతి రోజు ఒక ఆరెంజ్‌ కనుక తింటే చూపుకు సంబంధించిన సమస్యలు రావు అంటున్నాయి కొత్త అధ్యయనాలు. యాభై సంవత్సారాలు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కవ అవుతాయి. ఇక ఈ కారణం దష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ తప్పనిసరిగా ఒక ఆరెంజ్‌ తినాలనీ నిపుణులు

manavi

ఆరోగ్యం

ఆనందం మనచేతుల్లోనే..

07-12-2019

ఆనందంగా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి నేటి మనుషులది. ఏదో ఒకదానికోసం నిత్యం ఆరాట పడుతూ వాటితోనే కాలం వెళ్ల దీస్తున్నాడు. ఆఖరికి కోరుకున్నవన్నీ సాధించినా సంతోషంగా ఉండలేని స్థితి. అందుకే