వీటికీ కాలంచెల్లుతుంది! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వీటికీ కాలంచెల్లుతుంది!

ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులను ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. ఎన్ని రోజులకు మార్చాలనేది తెలీదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మనం రోజూ వాడుకునే కొన్ని వస్తువులకు ఎక్స్‌ఫైరీ డేట్‌ ఉంటుంది.
బాడీ స్పాంజ్‌, షవర్‌ పఫ్‌లను రోజూ వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వాడకూడదు.
- దువ్వెనను వారానికి ఒకసారి కనీసం పదిహేను రోజులకొకసారి శుభ్రం చేస్తూ వుండాలి. అదేవిధంగా ఏడాది కంటే ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు.
పెర్ఫూమ్‌ బాటిల్‌ తెరిచిన తర్వాత కేవలం ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి.
- రోజూ ఉపయోగించే జాగింగ్‌ షూస్‌ను ఒక ఏడాది కన్నా ఎక్కువ వాడకూడదు. వాటిలో ఉన్న కుషనింగ్‌ తగ్గిపోతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.
లోదుస్తులు ఆర్నెల్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
- ప్రతిరోజూ వాడే టూత్‌బ్రష్‌లను మూడు నెలలకు ఒకసారి మార్చాలి.
తడిగా ఉన్న టవల్స్‌ మీద బ్యాక్టీరియా చేరుతుంది. వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. ఒక టవల్‌ను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉపయోగించకూడదు.
- చెప్పులకు బ్యాక్టీరియా అధిక శాతంలో ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి. ప్రతి ఆరు నెలలకూ మారుస్తుండాలి.
- సరైన తలగడ లేకపోతే మంచి నిద్రను కోల్పోవాల్సిందే. ఫలితంగా మెడ నొప్పులు కూడా వస్తాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మారుస్తుండాలి.

వీటికీ కాలంచెల్లుతుంది!

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

ఆరోగ్య సిరి.. స్ట్రాబెరీ

19-01-2020

స్ట్రాబెరీ పోషకాల నిధి. వీటిని ఎక్కువగా ఫ్రూట్‌ సలాడ్స్‌లో, ఐస్‌క్రీమ్‌ తయారీలో విరివిగా వాడుతుంటారు. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో నిండిన ఈ పండును ఆరోగ్య సిరి అనొచ్చు. స్ట్రాబెరీ వల్ల ఆరోగ్యానికి

manavi

ఆరోగ్యం

ఒత్తిడికి విరుగుడుగా దానిమ్మ

17-01-2020

ఆకర్షణీయమైన రంగుతో నిగనిగ లాడుతూ కనిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి కొండంత అండ. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.

manavi

ఆరోగ్యం

ఆవాలే కదా అని తీసిపారేయకండి.. .

17-01-2020

పోపుకు ఉపయోగించే ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... శీతాకాలంలో గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే ఉపశమనం లభిస్తుంది.

manavi

ఆరోగ్యం

అల్పాహారం తప్పనిసరి..

17-01-2020

ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచి ఆ హడావుడిలో అల్పాహారం తీసుకోవటం మానేస్తుంటాం. పలు కారణాల వల్ల ముఖ్యంగా ఇప్పుడు నూటికి 40 శాతం పిల్లలు ఇలాగే చేస్తున్నారు. అంటే.. ఒకరకంగా గత రాత్రి నుంచి మరునాటి మధ్యాహ్నం వరకు.. అంటే 15 గంటల పాటు ఉపవాసం ఉండటమే. ఈ పరిస్థితి

manavi

ఆరోగ్యం

గుండెకు ఢోకా లేదు

17-01-2020

ఇటీవలి కాలంలో కుర్చీకి అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు ఎక్కవయ్యాయి. దీనితో వ్యాయామం లేకపోవడంతో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఈ చిట్కాలు ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా

manavi

ఆరోగ్యం

ముప్ఫై దాటినా సరే...

17-01-2020

30 ఏండ్లు దాటేసరికి శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖంలో నిగారింపు తగ్గిపోతుంది. దీనికి కోసం రకరకాల క్రీములు వాడుతుంటాం. అయితే 30 తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే.. ఫ్రూట్‌ బేస్డ్‌ డైట్‌ ఫాలో కావాలని

manavi

ఆరోగ్యం

మానసిక జబ్బే..!

15-01-2020

టెక్నాలజీ పెరిగిపోయింది. కూర్చున్న చోటికే కోరుకున్న వస్తువులు వస్తున్నాయి. కూరగాయల నుంచి మొదలు పెడితే.. ఆహారపదార్థాలు, బట్టలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇలా ఏది కావాలన్నా నిమిషాల్లో ముందుంటున్నాయి. అయితే విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం కూడా ఓ జబ్బేనంట. ఈ విషయం

manavi

ఆరోగ్యం

నిద్రలేమితో సమస్యలు

15-01-2020

హాయిగా కంటినిండా నిద్రపోవడం ఓ వరంగా మారింది ఈరోజుల్లో. నిద్రపోవడానికి తగినంత సమయమూ లేదు, అలాగే ప్రశాంతంగా నిద్రపోయే మానసికస్థితి ఉండటం లేదు. నిద్రే కదా ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. చక్కటి ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత

manavi

ఆరోగ్యం

గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా?

14-01-2020

నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని మనకు తెలుసు. కానీ గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే లాభాలు అంతకన్నా ఎక్కువేనట. ఇంతకీ ఆ అవేంటంటే...

manavi

ఆరోగ్యం

అమ్మాయికి కావాలి 'ఐరన్‌'

14-01-2020

పాప రజస్వల అయినప్పటినుంచి తల్లిలో ఒక్కటే ఆందోళన. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ టెన్షన్‌. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ