ఇవి తప్పనిసరిగా..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఇవి తప్పనిసరిగా..!

రోజు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కొన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయో తెలుసుకోవాలి.
ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌: ఐరన్‌ అనేది మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మోనోపాజ్‌ దశకు ముందు.. మటన్‌, చికెన్‌, చేపలు, ఉడికించిన గుడ్డు, మనట్‌ లివర్‌, ఖర్జూర, సజ్జలు, బెల్లం, ఆకుకూరలు, బీన్స్‌ కొన్ని ఫార్టిరైడ్‌ ఐరన్‌ రిచ్‌ఫుడ్స్‌, రెడీటు ఈట్‌ సెరల్స్‌ మొదలైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.
విటమిన్‌ 'సి' : ఆహారంలో ఉండే ఐరన్‌ శరీరం గ్రహించడంలో విటమిన్‌ 'సి' ఉపయోగ పడుతుంది.
అయితే విటమిన్‌ సి ఎక్కువగా అందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
ఉదా: 1. పాలకూరను తిన్న తర్వాత కమలా పండు ముక్కలు తినండి.
2. బెల్లంతో రాగి జావ తీసుకున్న తర్వాత స్ట్రాబెర్రీస్‌ కానీ జామ కాని నిమ్మరసం లాంటివి తీసుకోవాలి.
ఫోలిక్‌ ఆసిడ్‌: ఒక స్త్రీ తల్లి కావల్సిన దశలో ఆమెకు ఫోలిక్‌ ఆసిడ్‌ చాలా ముఖ్యమైన పోషకం. ఇది తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలదు. బిడ్డలో ఏ లోపాలు లేకుండా ఇది నివారిస్తుంది. సాధారణ మహిళలకు రోజుకు 400 ఎంసీజీ ఫోలిక్‌ ఆసిడ్‌ అవసరం. కాబోయే తల్లులు, పాలిచ్చే తల్లులకు 600 ఎంసీజీ నుండి 500 ఎంసీజీ వరకు అవసరం అవుతుంది.
ఆకుకూరలు, సిట్రస్‌ ఫ్రూట్స్‌ (నిమ్మ, ఉసిరి, బత్తాయి, కమల) బీన్స్‌ విటమిన్‌ 'బి' అందేలా చేస్తుంది. దీనితో పాటు రోజుకు 3-4 లీటర్ల నీరు తీసుకోవాలి.
కాబోయే తల్లులు ఆహారంతో పాటు డైటరీ సప్లిమెంట్‌ ఫోలిక్‌ ఆసిడ్‌ తప్పనిసరిగా తీసుకోవాలి.
కాల్షియం, విటమిన్‌ 'డి': 1200-1500ఎంసీజీ రోజుకి కావల్సిన కాల్షియం. ఎముకల గట్టి దనానికి ఇది ఎంతో అవసరం.
కాల్షియం, విటమిన్‌ 'డి' ఎముకలు, దంత ఆరోగ్యంలో చాలాముఖ్య పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా ఉండే వెన్న తీసిన పాలు, చీస్‌, పనీర్‌, చేపలు, గుడ్లు, బోన్‌సూప్‌, ఆకుకూరలు, ఖర్జూర వంటివి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యాయామం: పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు శరీరానికి వ్యాయామం కూడా అవసరం. రోజువారి పనులతో పాటుగా శరీర ఆరోగ్యానికి సమయం తప్పనిసరిగా కేటాయించాలి.
ఇది వారి శరీర ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి, మానసికంగా చురుకుగా ఉండటానికి ఉపయోగపడు తుంది. ఇది వారిని ఊబకాయం నుంచి భవిష్యత్‌లో వచ్చే డయాబెటీస్‌ (చక్కెర వ్యాధి) గుండె సమస్యల నుంచి కాపాడుతుంది. 

ఇవి తప్పనిసరిగా..!

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

ఆరోగ్య సిరి.. స్ట్రాబెరీ

19-01-2020

స్ట్రాబెరీ పోషకాల నిధి. వీటిని ఎక్కువగా ఫ్రూట్‌ సలాడ్స్‌లో, ఐస్‌క్రీమ్‌ తయారీలో విరివిగా వాడుతుంటారు. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో నిండిన ఈ పండును ఆరోగ్య సిరి అనొచ్చు. స్ట్రాబెరీ వల్ల ఆరోగ్యానికి

manavi

ఆరోగ్యం

ఒత్తిడికి విరుగుడుగా దానిమ్మ

17-01-2020

ఆకర్షణీయమైన రంగుతో నిగనిగ లాడుతూ కనిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి కొండంత అండ. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.

manavi

ఆరోగ్యం

ఆవాలే కదా అని తీసిపారేయకండి.. .

17-01-2020

పోపుకు ఉపయోగించే ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... శీతాకాలంలో గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే ఉపశమనం లభిస్తుంది.

manavi

ఆరోగ్యం

అల్పాహారం తప్పనిసరి..

17-01-2020

ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచి ఆ హడావుడిలో అల్పాహారం తీసుకోవటం మానేస్తుంటాం. పలు కారణాల వల్ల ముఖ్యంగా ఇప్పుడు నూటికి 40 శాతం పిల్లలు ఇలాగే చేస్తున్నారు. అంటే.. ఒకరకంగా గత రాత్రి నుంచి మరునాటి మధ్యాహ్నం వరకు.. అంటే 15 గంటల పాటు ఉపవాసం ఉండటమే. ఈ పరిస్థితి

manavi

ఆరోగ్యం

గుండెకు ఢోకా లేదు

17-01-2020

ఇటీవలి కాలంలో కుర్చీకి అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు ఎక్కవయ్యాయి. దీనితో వ్యాయామం లేకపోవడంతో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఈ చిట్కాలు ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా

manavi

ఆరోగ్యం

ముప్ఫై దాటినా సరే...

17-01-2020

30 ఏండ్లు దాటేసరికి శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖంలో నిగారింపు తగ్గిపోతుంది. దీనికి కోసం రకరకాల క్రీములు వాడుతుంటాం. అయితే 30 తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే.. ఫ్రూట్‌ బేస్డ్‌ డైట్‌ ఫాలో కావాలని

manavi

ఆరోగ్యం

మానసిక జబ్బే..!

15-01-2020

టెక్నాలజీ పెరిగిపోయింది. కూర్చున్న చోటికే కోరుకున్న వస్తువులు వస్తున్నాయి. కూరగాయల నుంచి మొదలు పెడితే.. ఆహారపదార్థాలు, బట్టలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇలా ఏది కావాలన్నా నిమిషాల్లో ముందుంటున్నాయి. అయితే విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం కూడా ఓ జబ్బేనంట. ఈ విషయం

manavi

ఆరోగ్యం

నిద్రలేమితో సమస్యలు

15-01-2020

హాయిగా కంటినిండా నిద్రపోవడం ఓ వరంగా మారింది ఈరోజుల్లో. నిద్రపోవడానికి తగినంత సమయమూ లేదు, అలాగే ప్రశాంతంగా నిద్రపోయే మానసికస్థితి ఉండటం లేదు. నిద్రే కదా ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. చక్కటి ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత

manavi

ఆరోగ్యం

గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా?

14-01-2020

నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని మనకు తెలుసు. కానీ గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే లాభాలు అంతకన్నా ఎక్కువేనట. ఇంతకీ ఆ అవేంటంటే...

manavi

ఆరోగ్యం

అమ్మాయికి కావాలి 'ఐరన్‌'

14-01-2020

పాప రజస్వల అయినప్పటినుంచి తల్లిలో ఒక్కటే ఆందోళన. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ టెన్షన్‌. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ