కెఫిన్‌ ఎక్కువైతే..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కెఫిన్‌ ఎక్కువైతే..!

కెఫిన్లో నొప్పిని తట్టుకునే శక్తి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అలబామా యూనివర్సిటీలోని సైకోఫార్మకాలజీ విభాగానికి చెందిన పలువురు ప్రొఫెసర్లు ఈ స్టడీ నిర్వహించారు. కెఫిన్‌ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నట్టు వారు తేల్చారు.
ఈ అధ్యయనం కోసం 19-77 ఏండ్ల మధ్య వయసు గల 62 మందిని ఎంపిక చేశారు. కాఫీ, టీ, సోడా, చాక్లెట్‌, ఇతర ఎనర్జీ డ్రింక్స్‌ వినియోగాన్ని బట్టి కెఫిన్‌ ప్రభావాన్ని రికార్డు చేశారు. వారంతా సగటున రోజుకు 170 మిల్లీగ్రాముల కెఫిన్‌ (ఓ రెండు కప్పుల కాఫీతో సమానం)ను వినియోగిస్తున్నారు. అందులోని 15 శాతం మంది రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్‌ వాడుతున్నారు. వారం రోజుల తరువాత వారిని ఓ ల్యాబొరేటరీకి తరలించి అందరినీ నొప్పికి గురి చేశారు. మోచేతి/వెన్నుకు క్యాలిబ్రేటెడ్‌ డివైస్‌ను అమర్చి ప్రెజర్‌ను పెంచి వారి ఫీలింగ్స్‌ రికార్డు చేశారు. మామూలు నొప్పి అనిపించినప్పుడు బటన్‌ను ప్రెస్‌ చేయడం, నొప్పి భరించలేనంత పెరిగినప్పుడు రెండోసారి బటన్‌ ప్రెస్‌ చేయడం ద్వారా నొప్పి భరించే స్థాయిల్లో తేడాలను నమోదు చేశారు. ఇదే పరీక్షను రేస్‌ పోటీలు, టుబాకో వినియోగం, ఆల్కహాల్‌ వాడకాల పరిమితులను బట్టి కూడా నొప్పి భరించే సామర్థ్యాన్ని రికార్డు చేశారు. అయితే, కెఫిన్‌ వాడుతున్న వారు నొప్పిని కాస్త ఎక్కువగా భరిస్తున్నారని తేలింది. అంతిమంగా వారు చెబుతున్నదేంటంటే మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణ చేశారు. 

కెఫిన్‌ ఎక్కువైతే..!

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

మొలకలతో రుచిగా...

20-02-2020

మొలకలు (స్ప్రౌట్స్‌) తింటే మంచిది అంటారు. కానీ రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్‌. అందుకు కాస్త మనసు పెడితే చాలు. మొలకలతోనూ పలు రకాల పదార్థాలు చేేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం టమాటో తరుగు, కాసింత వెల్లుల్లి ముద్ద, జీలకర్ర,

manavi

ఆరోగ్యం

ఆ సమయంలో..

20-02-2020

చాలా మందికి పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం తీసుకునే ఆహారం ద్వారా ఉపశమనం పొందవచ్చు...

manavi

ఆరోగ్యం

బోలెడు లాభాల రేగిపండు

19-02-2020

పేదవాడి ఆపిల్‌ 'రేగి పండు' లో పుష్కలమైన పోషకాలెన్నో ఉన్నాయి. రేగిపండ్లలో ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, పొటాషియం అధికంగా లభిస్తాయి. అందుకని రేగిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తాయి. రేగిపళ్లలోని

manavi

ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా

19-02-2020

రాత్రంతా మంచిగా నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మానసిక నిపుణులు. నిద్ర లేవగానే, మంచం మీదనే,

manavi

ఆరోగ్యం

పసుపుతో...

19-02-2020

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి.. స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

manavi

ఆరోగ్యం

మిరియాలతో జలుబుకు చెక్‌

18-02-2020

చల్లని వాతావరణం లేదా శీతల పదార్థాలు జలుబును కలిగిస్తాయి. అలాగే ఒకరినుంచి ఒకరికి ఇట్టే పాకేసే వైరస్‌ల వల్ల జలుబు వేధిస్తుంది. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, ఆ తర్వాత చాలా వరకూ దానంతట అదే

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

18-02-2020

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని తినాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం.

manavi

ఆరోగ్యం

చీమలతో ఇబ్బందా?

18-02-2020

ఇంట్లో వాడే పంచదారకి, చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని మ్యాజిక్‌లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి. పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.

manavi

ఆరోగ్యం

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

17-02-2020

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ మాత్రమేకాకుండా స్నాక్స్‌లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో

manavi

ఆరోగ్యం

ఇలా ఉపశమనం...

16-02-2020

- తేనెటీగలు వంటి కొన్ని పురుగులు కుట్టినపుడు వాటి ముల్లు మన చర్మంలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ముల్లు కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. ముల్లు మరీ చర్మం లోపలి దాకా వెళ్లే అవకాశం తక్కువ