పోషకాల శనగలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

పోషకాల శనగలు

రోజూ గుప్పెడు శనగలు తింటే వీటిలోని ప్రొటీన్ల మూలంగా శరీర అవసరాలకు తగిన శక్తి సమకూరుతుంది. శనగల వినియోగం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది.శనగల్లోని మాంగనీస్‌, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. శనగల మొలకల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
మధుమేహులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.శనగలలో ఉండే ఐరన్‌ మూలంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య దూరమవుతుంది. రక్తపోటు బాధితులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే వాటిలోని పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాల మూలంగా రక్తపోటు అదుపులో ఉండటమే గాక హదయ సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది.మాంసం తిని అరిగించుకోలేని వారు శనగలు తిన్నా మాంసంతో సమానమైన ప్రోటీన్లు లభించినట్లే. శనగల్లోని ఎమినో యాసిడ్స్‌ రక్తకణాల ఎదుగుదలకి దోహదపడతాయి. శనగల వినియోగంతో శరీరంలోని అధిక కొవ్వు కరగటమే గాక చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.శనగలు తిన్నప్పుడు చాలా సమయం ఆకలికాదు. కనుక బరువు తగ్గించుకోవాలనుకొనే వారు రోజూ గుప్పెడు నానిన శనగలు తినొచ్చు. నిద్రలేమి, పచ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల వినియోగం మేలు చేస్తుంది.

పోషకాల శనగలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

బోలెడు లాభాల రేగిపండు

19-02-2020

పేదవాడి ఆపిల్‌ 'రేగి పండు' లో పుష్కలమైన పోషకాలెన్నో ఉన్నాయి. రేగిపండ్లలో ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, పొటాషియం అధికంగా లభిస్తాయి. అందుకని రేగిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తాయి. రేగిపళ్లలోని

manavi

ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా

19-02-2020

రాత్రంతా మంచిగా నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మానసిక నిపుణులు. నిద్ర లేవగానే, మంచం మీదనే,

manavi

ఆరోగ్యం

పసుపుతో...

19-02-2020

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి.. స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

manavi

ఆరోగ్యం

మిరియాలతో జలుబుకు చెక్‌

18-02-2020

చల్లని వాతావరణం లేదా శీతల పదార్థాలు జలుబును కలిగిస్తాయి. అలాగే ఒకరినుంచి ఒకరికి ఇట్టే పాకేసే వైరస్‌ల వల్ల జలుబు వేధిస్తుంది. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, ఆ తర్వాత చాలా వరకూ దానంతట అదే

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

18-02-2020

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని తినాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం.

manavi

ఆరోగ్యం

చీమలతో ఇబ్బందా?

18-02-2020

ఇంట్లో వాడే పంచదారకి, చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని మ్యాజిక్‌లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి. పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.

manavi

ఆరోగ్యం

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

17-02-2020

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ మాత్రమేకాకుండా స్నాక్స్‌లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో

manavi

ఆరోగ్యం

ఇలా ఉపశమనం...

16-02-2020

- తేనెటీగలు వంటి కొన్ని పురుగులు కుట్టినపుడు వాటి ముల్లు మన చర్మంలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ముల్లు కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. ముల్లు మరీ చర్మం లోపలి దాకా వెళ్లే అవకాశం తక్కువ

manavi

ఆరోగ్యం

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

16-02-2020

రోజూ మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, బబ్బెర్లు, పెసర్లు.. తదితర తణధాన్యాలలో విటమిన్లు,

manavi

ఆరోగ్యం

కాల్షియం అందుతుందా?

16-02-2020

శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే పోషకాహారం అవసరం. ఆహారం ద్వారా అందే పలు ప్రధాన పోషకాలలో కాల్షియం కూడా ఒకటి. ఎముకలు, దంతాలు పుష్టిగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా