కంటి ఆరోగ్యానికి క్యారట్లు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కంటి ఆరోగ్యానికి క్యారట్లు

కంటి ఆరోగ్యం కోరేవారంతా ఏడాదిపొడవునా లభించే పుల్లని పండ్లు తీసుకోవాలి. వీటిలో విరివిగా ఉండే విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలోని కార్నియా పనితీరును పెంచుతాయి. దీనివల్ల త్వరగా కాటరాక్టు అవసరం రాదు.
- క్యారట్లలో విరివిగా లభించే బీటా కెరోటిన్‌, విటమిన్‌-ఎ రెటీనాను కాపాడుతాయి. ముఖ్యంగా ఉడికిన క్యారట్లు వారంలో ఎన్నిసార్లు తింటే కళ్లకు అంత మంచిది.
కంటి ఆరోగ్యం కోరేవారంతా చేపలను తినాలి. ముఖ్యంగా ట్యూనా వంటి చేపల్లో విరివిగా లభించే ఒమేగా-3 ఫాటీ ఆమ్లం కంటిజబ్బులను దూరం చేయటమే గాక రెటీనా పనితీరును పెంచుతుంది.
- రాత్రివేళ మెరుగైన కంటిచూపు కోరేవారంతా తప్పక బ్లూబెర్రీస్‌ తినాల్సిందే. వీటిలో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్‌, విటమిన్‌-సి కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ల అలసటను పోగొట్టి ఉపశమనాన్నిస్తాయి.
- పాలకూరలో ఎక్కువ మొత్తంలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్స్‌ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల చురుకైన కంటిచూపు లభిస్తుంది. అందుకే రోజూ ఎంతోకొంత పాలకూరను సలాడ్స్‌, కూర, పప్పు రూపంలో తినటం మంచిది.
- గుడ్డులోని విటమిన్‌-ఎ మొదలు పలు ఇతర కీలక పోషకాలు వయసుతోపాటు వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి రెటీనా వ్యాధులు రాకుండా కాపాతాయి.
బ్రకోలిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి రెటీనా పనితీరును రెట్టింపు చేస్తాయి. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణా లభిస్తుంది.
- మొక్కజొన్నలోని ల్యుటిన్‌ వంటి పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడి మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి రెటీనా వ్యాధులను నిరోధిస్తాయి. మొక్కజొన్నను ఎదో రూపంలో రోజుకు 5 - 8 గ్రాములు తింటే చిన్న వయసులో శుక్లాల సమస్య రాదు. 

కంటి ఆరోగ్యానికి క్యారట్లు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

మొలకలతో రుచిగా...

20-02-2020

మొలకలు (స్ప్రౌట్స్‌) తింటే మంచిది అంటారు. కానీ రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్‌. అందుకు కాస్త మనసు పెడితే చాలు. మొలకలతోనూ పలు రకాల పదార్థాలు చేేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం టమాటో తరుగు, కాసింత వెల్లుల్లి ముద్ద, జీలకర్ర,

manavi

ఆరోగ్యం

ఆ సమయంలో..

20-02-2020

చాలా మందికి పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం తీసుకునే ఆహారం ద్వారా ఉపశమనం పొందవచ్చు...

manavi

ఆరోగ్యం

బోలెడు లాభాల రేగిపండు

19-02-2020

పేదవాడి ఆపిల్‌ 'రేగి పండు' లో పుష్కలమైన పోషకాలెన్నో ఉన్నాయి. రేగిపండ్లలో ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, పొటాషియం అధికంగా లభిస్తాయి. అందుకని రేగిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తాయి. రేగిపళ్లలోని

manavi

ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా

19-02-2020

రాత్రంతా మంచిగా నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మానసిక నిపుణులు. నిద్ర లేవగానే, మంచం మీదనే,

manavi

ఆరోగ్యం

పసుపుతో...

19-02-2020

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి.. స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

manavi

ఆరోగ్యం

మిరియాలతో జలుబుకు చెక్‌

18-02-2020

చల్లని వాతావరణం లేదా శీతల పదార్థాలు జలుబును కలిగిస్తాయి. అలాగే ఒకరినుంచి ఒకరికి ఇట్టే పాకేసే వైరస్‌ల వల్ల జలుబు వేధిస్తుంది. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, ఆ తర్వాత చాలా వరకూ దానంతట అదే

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

18-02-2020

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని తినాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం.

manavi

ఆరోగ్యం

చీమలతో ఇబ్బందా?

18-02-2020

ఇంట్లో వాడే పంచదారకి, చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని మ్యాజిక్‌లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి. పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.

manavi

ఆరోగ్యం

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

17-02-2020

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ మాత్రమేకాకుండా స్నాక్స్‌లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో

manavi

ఆరోగ్యం

ఇలా ఉపశమనం...

16-02-2020

- తేనెటీగలు వంటి కొన్ని పురుగులు కుట్టినపుడు వాటి ముల్లు మన చర్మంలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ముల్లు కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. ముల్లు మరీ చర్మం లోపలి దాకా వెళ్లే అవకాశం తక్కువ