బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి..

ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. ఆ పరుగుల్లో 'బ్రేక్‌ఫాస్ట్‌'ని స్కిప్‌ చేయటం సర్వసాధారణం. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్‌ చేస్తే ఆరోగ్యం దెబ్బతినటం ఖాయం అంటున్నారు నిపుణులు. దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘమైన నిద్రలో గడిపేస్తాం. అంటే దాదాపు ఎనిమిది గంటలు ఖాళీ కడుపుతో ఉంటాం మనం. ఉదయం లేవగానే శరీరం శక్తికోసం తహతహలాడుతూ వుంటుంది. ఆ సమయంలో మనం బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
అలాగే ఉదయాన్నే మన ఒంట్లోని ఫ్యాట్‌ వేగంగా కరుగుతుందని గుర్తించారు పరిశోధకులు. సరిగ్గా ఆ సమయానికే మనం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే, జీవక్రియ వేగంగా జరిగి కొవ్వూ, క్యాలరీలు చకచకా కరిగిపోతాయట. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్‌ చేస్తే ఊబకాయం, రక్తహీనత వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయమన్నారు కదా అని, ఏ పదింటికో తినటం కాదు నిద్రలేచిన గంటా, గంటన్నరలోపు తినాలట. అప్పుడే రోజంతా చలాకీగా మన పనులు మనం చేసుకోగలం. 

బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి..

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

మొలకలతో రుచిగా...

20-02-2020

మొలకలు (స్ప్రౌట్స్‌) తింటే మంచిది అంటారు. కానీ రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్‌. అందుకు కాస్త మనసు పెడితే చాలు. మొలకలతోనూ పలు రకాల పదార్థాలు చేేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం టమాటో తరుగు, కాసింత వెల్లుల్లి ముద్ద, జీలకర్ర,

manavi

ఆరోగ్యం

ఆ సమయంలో..

20-02-2020

చాలా మందికి పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం తీసుకునే ఆహారం ద్వారా ఉపశమనం పొందవచ్చు...

manavi

ఆరోగ్యం

బోలెడు లాభాల రేగిపండు

19-02-2020

పేదవాడి ఆపిల్‌ 'రేగి పండు' లో పుష్కలమైన పోషకాలెన్నో ఉన్నాయి. రేగిపండ్లలో ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, పొటాషియం అధికంగా లభిస్తాయి. అందుకని రేగిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తాయి. రేగిపళ్లలోని

manavi

ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా

19-02-2020

రాత్రంతా మంచిగా నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మానసిక నిపుణులు. నిద్ర లేవగానే, మంచం మీదనే,

manavi

ఆరోగ్యం

పసుపుతో...

19-02-2020

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి.. స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

manavi

ఆరోగ్యం

మిరియాలతో జలుబుకు చెక్‌

18-02-2020

చల్లని వాతావరణం లేదా శీతల పదార్థాలు జలుబును కలిగిస్తాయి. అలాగే ఒకరినుంచి ఒకరికి ఇట్టే పాకేసే వైరస్‌ల వల్ల జలుబు వేధిస్తుంది. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, ఆ తర్వాత చాలా వరకూ దానంతట అదే

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

18-02-2020

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని తినాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం.

manavi

ఆరోగ్యం

చీమలతో ఇబ్బందా?

18-02-2020

ఇంట్లో వాడే పంచదారకి, చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని మ్యాజిక్‌లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి. పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.

manavi

ఆరోగ్యం

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

17-02-2020

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ మాత్రమేకాకుండా స్నాక్స్‌లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో

manavi

ఆరోగ్యం

ఇలా ఉపశమనం...

16-02-2020

- తేనెటీగలు వంటి కొన్ని పురుగులు కుట్టినపుడు వాటి ముల్లు మన చర్మంలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ముల్లు కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. ముల్లు మరీ చర్మం లోపలి దాకా వెళ్లే అవకాశం తక్కువ