చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

రోజూ మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, బబ్బెర్లు, పెసర్లు.. తదితర తణధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చిరుధాన్యాలను మిగతా పప్పు ధాన్యాలతో కలిపి తయారుచేసిన వంటలు రుచికరంగా ఉండడమే కాక పోషక విలువలు రెట్టింపవుతాయి. వీటిని మరపట్టించి నేరుగా వండుకోవచ్చు. స్ప్రౌట్స్‌ గానూ వినియోగించవచ్చు. అల్పాహారంలో తణధాన్యాలను తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గుండెపోటుకు చెక్‌ పెట్టవచ్చు.
ఉపయోగాలు
- వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.
- చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
- శరీరానికి కావల్సిన శక్తి లభించడమే కాకుండా, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.
- చిరుధాన్యాల్లో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటు, గుండెపోటును దరిచేరనివ్వదు.
- వీటిల్లో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ శరీరానికి కావల్సిన చక్కెర స్థాయిలను నిదానంగా విడుదల చేయడంతో పాటు డయాబెటీస్‌ను నియంత్రిస్తాయి.
- అంతేకాకుండా వీటిలోని మినరల్స్‌, ప్రొటీన్స్‌, పైథో కెమికల్స్‌.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి