ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ మాత్రమేకాకుండా స్నాక్స్‌లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ శాతం కూడా ఎక్కువే. పిల్లల ఎదుగుదలలో మరమరాలు ఉపయోగపడతాయి. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్‌ వ్యాధిగ్రస్థులకు మరమరాలు మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ. అందుకని కాసిన్ని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడింపచేస్తుంది. 

ఆరోగ్యాన్నిచ్చే మరమరాలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

అల్లోనేరేడు

19-06-2020

నేరేడు పండు షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర శాతాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇది అధిక

manavi

ఆరోగ్యం

లైట్‌ తీసుకుంటున్నారా?

19-06-2020

అందం అనగానే ముఖం గుర్తొస్తుంది మనకి. ఆ తర్వాత జుత్తు. అందుకే వాటిని తీర్చిదిద్దుకోవడంలోనే మునిగిపోతాం. ఆ తర్వాత కాస్తో కూస్తో స్కిన్‌ కేర్‌. ఇక

manavi

ఆరోగ్యం

కారణాలు ఎన్నో..?

20-05-2020

మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా

manavi

ఆరోగ్యం

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

18-04-2020

రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా

manavi

ఆరోగ్యం

రోజూ ఓ ఉసిరి

18-04-2020

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం

manavi

ఆరోగ్యం

నల్లద్రాక్షతో...

14-04-2020

నల్లద్రాక్ష తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్‌

manavi

ఆరోగ్యం

గొంతు సమస్యలకు...

10-04-2020

కరోనా వల్ల దగ్గు, జలుబు వస్తే చాలు కంగారు పడిపోతున్నారు. వచ్చే ప్రతి జలుబు కరోనా కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సీజన్‌

manavi

ఆరోగ్యం

ఆ నాలుగు...

10-04-2020

కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వీటికి వుంది. ఈ నూనెలను రాయడం

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.