నల్లద్రాక్షతో... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

నల్లద్రాక్షతో...

నల్లద్రాక్ష తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది. వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- ద్రాక్ష రసంను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటును నివారించుకోవచ్చు.
- ద్రాక్ష రసం తాగడం వలన హై బీపి అదుపులో ఉంటుంది.
- ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా తాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.
- ద్రాక్ష రసాన్ని తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
- ద్రాక్షలో విటమిన్‌ కె, పొటాషియం అధికంగా ఉండటం వలన చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది.

నల్లద్రాక్షతో...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కారణాలు ఎన్నో..?

20-05-2020

మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా

manavi

ఆరోగ్యం

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

18-04-2020

రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా

manavi

ఆరోగ్యం

రోజూ ఓ ఉసిరి

18-04-2020

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం

manavi

ఆరోగ్యం

గొంతు సమస్యలకు...

10-04-2020

కరోనా వల్ల దగ్గు, జలుబు వస్తే చాలు కంగారు పడిపోతున్నారు. వచ్చే ప్రతి జలుబు కరోనా కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సీజన్‌

manavi

ఆరోగ్యం

ఆ నాలుగు...

10-04-2020

కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వీటికి వుంది. ఈ నూనెలను రాయడం

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.