ఇలా తరిమేయండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇలా తరిమేయండి

- పులావులో వేసే బే ఆకులతో తేలిగ్గా బొద్దింకల్ని తరిమి కొట్టొచ్చు. కిచెన్‌ లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు బొద్దింకలు పారి పోతాయి.
- లవంగాలను వంటగదిలోని మూలలు, డ్రాయర్లు, ర్యాకులు, షెల్ఫులలో అక్కడక్కడా ఉంచండి. లవంగాల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. వారానికోసారి పాత లవంగాలను తీసేసి... కొత్త లవంగాలను పెడుతూ ఉంటే... ఇక బొద్దింకలు రానే రావు.
- బోరిక్‌ పౌడర్‌, పంచదారను సమాన మోతాదులో తీసుకొని కలపాలి. ఆ పొడిని వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు ఆ దరికి రానేరావు. చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
- వేప ఆకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు. బొద్దింకలను తరి మేసేందుకు వేపనూనె, వేపఆకుల్ని వాడొచ్చు. వేప నూనె, వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు... ముఖ్యం గా రాత్రివేళ తడిగా ఉండే ప్రదే శాల్లో చల్లితే... బొద్దింకలు పారిపో తాయి. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే బొద్దింకల సమస్య పరిష్కారమవుతుంది.

ఇలా తరిమేయండి

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఈ మొక్కల్ని పెంచుకోండి

05-10-2020

మనం పెంచుకునే మొక్కల్లో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. తులసి మొక్క ఎంత మంచిదో మనకు తెలుసు. దాని నిండా ఔషధ గుణాలే. అలాంటివే మరికొన్ని ఉన్నాయి. అవి మనం

manavi

గృహాలంకరణ

పాతతో సరికొత్తగా...

03-10-2020

మనం కాలు బయట పెట్టామో కరోనా ఇంటి బయటే కాసుక్కూర్చుంది. కాబట్టి కరోనా మహమ్మారి పూర్తిగా పోయేవరకూ పదిమంది జనం ఉండే చోటుకు వెళ్ళవద్దు. గుంపులుగా ఉన్నపుడు కరోనాకు వ్యాపించే

manavi

గృహాలంకరణ

దుర్వాసన రాకుండా...

27-08-2020

ఈ వర్షాకాలంలో రెగ్యులర్‌ డిటర్జెంట్‌ పౌడర్‌ మాత్రమే సరిపోదు. వెనిగర్‌ అలాగే బేకింగ్‌ సోడా బట్టల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించేస్తాయి. కాబట్టి బట్టలను ఉతికేటప్పుడు కాస్తంత వినేగార్‌, బేకింగ్‌ సోడాను డిటర్జెంట్‌లో

manavi

గృహాలంకరణ

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ...

10-08-2020

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే వుంది. వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి వైరస్‌లకు ఓ ప్రధాన కారణం. మన పర్యావరణానికి హాని కలిగించే వాటిలో ప్లాస్టిక్‌ కూడా ఒకటి. మనకు చేతనైనంత వరకు ప్లాస్టిక్‌ను నియంత్రిస్తే పర్యావరణాన్ని