ఇలా తరిమేయండి... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇలా తరిమేయండి...

ప్రతి ఇంట్లో బల్లులు ఉండడం సాధారణమై విషయమే. వీటితో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. పైగా ఇంట్లోని కీటకాలను తింటూ మనకే మేలుచేస్తాయి. ఐనప్పటికీ మనలో చాలా మందికి బల్లులంటే నచ్చదు. వాటిని చూస్తేనే భయమేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి బల్లులను ఇంటి నుంచి ఎలా తరిమేయాలో ఇక్కడ చూడండి.మనలో చాలా మందికి బల్లులంటే నచ్చదు. వాటిని చూస్తేనే భయమేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి బల్లులను ఇంటి నుంచి ఎలా తరిమేయాలో ఇక్కడ చూడండి.
- ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యాంటీ బాక్టీరియల్‌ సొల్యూషన్‌తో ఇంటి లోపలి గోడలు, ఫ్లోర్‌ను క్రమం తప్పకుండా క్లీన్‌ చేయాలి. కిటీకీలు, మూలలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- కాఫీ, టొబాకో పౌడర్‌ని నీటితో కలిపి ముద్దలా చేయాలి. ఆ ముద్దలను గోడలపై అతికించాలి. నెమలి ఈకలను చూస్తే బల్లులు భయపడిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచండి.
- వెలుతురుకు బల్లులు ఆకర్షితమవుతాయి. అందుకే వీలయినప్పుడల్లా బల్పులను ఆర్పేస్తే బల్లులు పెద్దగా రావు. - గుడ్డు పొట్టుతో కూడా బల్బులను తరిమేయవచ్చు. ఆహారం దొరకకుంటే బల్లులు వాటంతవే వెళ్లిపోతాయి.అందుకే క్రిములు కీటకాలు ఉండకుండా చూసుకోండి.
- ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు. ఉల్లిరసాన్నిగోడలపై స్ప్రే చేస్తే బల్లులు వెళ్లిపోతాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి కిటికీలు, మూలల్లో ఉంచినా సరిపోతుంది.
- నాఫ్తలీన్‌ గోళీల వాసనకు బల్లులు పారిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచితే ప్రయోజనం ఉంటుంది.
- బిర్యానీ ఆకులను మండించి ఆ పొగని ఇంటి మొత్తం వ్యాపించేలా చేయాలి. ఆ వాసనకు బల్లులు ఉండలేవు.
- ఇంటి గోడలపై క్రాక్స్‌ లేకుండా చూసుకోవాలి. ఫర్నిచర్‌ను గోడలకు ఆనించి ఉంచకూడదు. ఆరు ఇంచుల దూరం ఉంచాలి.

ఇలా తరిమేయండి...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

పాతవస్తువులతో కళకళలాడేలా...

05-03-2021

సోమవారం నుండి అంటే మార్చి ఒకటో తేదీ నుండి మూడో దశ వ్యాక్సిన్ల పంపిణీ మొదలయ్యింది. కోవిడ్‌ యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే

manavi

గృహాలంకరణ

వాడేసిన వాటితోనే వైభవంగా

26-02-2021

దేశ రాజధానిలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్న వార్తలు మనల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్యనే కేసుల నమోదు ఎక్కువై 14 వేలకు చేరుకున్నాయి.

manavi

గృహాలంకరణ

ఇలా శుభ్రం చేయండి

22-02-2021

హాల్లో ఉండే వస్తువులు టీవీ పర్నిచర్‌.. కిచెన్‌లో ఉండే ఫ్రీడ్జ్‌, స్టవ్‌.. బెడ్‌ రూంలో ఉండే అద్దంపై తరుచుగా దుమ్మూధూళీ చేరుతుంది. వాటిని తొలగించడానికి దాన్ని తరచూ శుభ్రం చేయాల్సి

manavi

గృహాలంకరణ

పాత వస్తువులతో పసందుగా

19-02-2021

కరోనా వైరస్‌ ఓ అడుగు వెనక్కు వేసిందని కొద్దిగా సంతోషపడుతున్నాము. అదే సమయంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చేసిందనీ, అదీ మొదటగా కరోనా వారియర్స్‌కు ఇస్తున్నారనీ విని

manavi

గృహాలంకరణ

ఇంటి వస్తువులతో ఇంపుగా

12-02-2021

కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వేయించుకున్న వాళ్ళలో కొందరిని సమస్యలు చుట్టుముట్టి మరణం దాకా తీసుకెళ్తున్నాయి. వ్యాక్సిన్లు కనుక్కున్న తొలినాళ్ళలో ఇలాంటివి జరగడం సాధారణమైనప్పటికీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన కుటుంబాల

manavi

గృహాలంకరణ

ఇంటికి అతిథులు వస్తున్నారా..?

08-02-2021

ఇంటికి ఎవరైనా అతిథులు వస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. పాత విషయాలు కలబోసుకోవచ్చు. అయితే గెస్టులు వస్తున్నారంటే ఇంట్లో మాత్రం కొద్దిగా పనే. ఇలా చేయడం కూడా పెద్ద పనేనా అనుకుంటారు

manavi

గృహాలంకరణ

వ్యర్థాలతో వైభవంగా...

05-02-2021

ప్రపంచ మానవ జాతినంతా సంవత్సర కాలంపాటు తన ఆధీనంలో ఉంచుకున్న కరోనా వైరస్‌ వికటాట్టహాసానికి తెర పడింది. కోవాగ్జిన్‌లు కరోనాపై విజయవంతంగా ప్రయోగింపబడుతున్నాయి. కావాల్సిన రూపంలోకి మారల మాయా

manavi

గృహాలంకరణ

సమయాన్ని విలక్షణంగా...

29-01-2021

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. జనం మధ్యలోకి వచ్చేసి వారి శరీరాల్లోకి దూరేసింది. ఇక అది తుపాకీ పుచ్చుకొని దేహంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. జనవరి 16వ తేదిన గవర్నమెంటు ఆసుపత్రిలో పనిచేసే ఫ్రంట్‌లైన్‌ వారియర్లు

manavi

గృహాలంకరణ

నీట్‌ గా కనిపించడం లేదా..?

26-01-2021

ఒక్కోసారి ఎంత క్లీన్‌ చేసినా ఇల్లు నీట్‌గా కనిపించనే కనిపించదు. శుభ్రం చేసీ చేసీ విసుగొస్తుంది.. చిరాకొస్తుంది.. ఏం చేయాలో తెలియదు. ఎలా క్లీన్‌ చేస్తే ఇల్లు ఇల్లులా కనపడుతుందో అర్ధం కాదు. అయితే మనకి తెలియకుండా

manavi

గృహాలంకరణ

ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం

22-01-2021

కోవిడ్‌ 19 వైరస్‌కు వ్యాక్సిన్లు వస్తున్నాయని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. జనవరి 16వ తేదీ నుంచి మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి కోవిషీల్డు, కోవాగ్జిన్‌