పనులు సులభంగా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

పనులు సులభంగా

కొన్ని చిన్న చిన్న చిట్కాలే ఆశ్చర్యపరిచేలా పనికొస్తాయి. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో అలాంటి చిట్కాలను ఫాలో కావడం అవసరం కూడా. మీరు కూడా వీటిని ఫాలో అయిపోయి చూడండి.
కిచెన్‌ క్యాబినెట్‌ ..
కిచెన్‌ క్యాబినెట్‌పై దుమ్ము పేరుకుపోవడం గమనిస్తుంటారు. ముఖ్యంగా హ్యాండిల్స్‌ దగ్గర జిడ్డు వదలకుండా ఉంటుంది. ఈ జిడ్డు వదలాలంటే చాలా సింపుల్‌. బేకింగ్‌ సోడా తీసుకుని అందులో కొంచెం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి తుడవండి. మ్యాజిక్‌ మాదిరిగా జిడ్డంతా వదిలి కొత్తదానిలా అవుతుంది.
ఫ్యాన్‌ శుభ్రం చేయాలంటే...
సీలింగ్‌ ఫ్యాన్‌ శుభ్రం చేయాలంటే ఎవరికైనా చికాకే. అయితే ఆ ఇబ్బందేమీ లేకుండా క్లీన్‌ చేయాలంటే పాత దిండు కవర్‌ తీసుకుని ఫ్యాన్‌ రెక్కలకు తొడగాలి. తరువాత కర్రతో తుడవాలి. మీ ముఖంపై దుమ్ము పడే అవకాశం ఉండదు. సులభంగా, వేగంగా క్లీన్‌ అవుతాయి.
ఐరన్‌ బాక్స్‌ క్లీనింగ్‌
ఐరన్‌ బాక్స్‌పై జిడ్డు పేరుకుపోయిందా? అయితే పిల్లో కవర్‌పై కొంచెం సాల్ట్‌ వేసి ఐరన్‌ చేయండి. ఉప్పు ఐరన్‌బాక్స్‌కు ఉన్న జిడ్డును మొత్తం తొలగిస్తుంది.
వాటర్‌ట్యాప్‌లు మెరవాలంటే...
వాడుతున్న కొద్దీ వాటర్‌ట్యాప్‌లపై జిడ్డు పేరుకుపోవడం చూస్తుంటాం. అయితే వాటిని నిమ్మకాయను కట్‌ చేసి ఆ ముక్కతో రబ్‌ చేసినట్టుగా తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
టేబుల్‌పై మరకలు పోవాలంటే...
డైనింగ్‌ టేబుల్‌పై మరకలన్నీ పోవాలంటే అరకప్పు వెనిగర్‌ తీసుకుని అందులో అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఆ మిశ్రమంతో తుడవాలి. టేబుల్‌పై ఉన్న ఎటువంటి మరకలైనా తొలగిపోతాయి. 

 పనులు సులభంగా

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు శుభ్రం చేస్తున్నారా?

03-12-2019

ఇన్ఫెక్షన్‌లకి మూలకారణం ఇల్లు మురికిగా ఉండటం.ఈ ఉరుకుల పరుగుల జీవనంలో మనకి ప్రతిరోజూ ఇల్లు శుభ్రంచేయటం కుదరకపోవచ్చు. అది కూడా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే అసలు కుదరదు. సాధారణంగా మనలో చాలామంది వారానికోసారి

manavi

గృహాలంకరణ

వెలుతురుని ఆహ్వానిద్దాం..

27-11-2019

అపార్టుమెంట్‌ కల్చర్‌ తో తలుపులు వేసే వుంచాలి. ఉండేదే ఒక్క వాకిలి, ఒక్క సిట్టింగ్‌ ఏరియా. అన్ని తలుపులు వేసుకొని దీపాల కింద కాలక్షేపం. ఇక ఆఫీస్‌లో సెంట్రల్‌ ఏసీలో. ఒక్క సూర్య కిరణం కూడా తాకకుండా పని చేస్తాం. రాత్రి కాగానే నిద్ర పోవడం, వెలుతురు మీద పడగానే లేవటం అన్నది ప్రకతి సహాజమైన జీవ

manavi

గృహాలంకరణ

కష్టాలకు ఓదార్పు... కళ

19-11-2019

80 ఏండ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు... మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన దేవుడిని మొక్కుకుంటూ శేషజీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ... మధ్యప్రదేశ్‌లోని లోహ్రా గ్రామానికి చెందిన వృద్ధురాలు జుధైయా బాయి బైగా అలా కాదు. పెయింటింగ్స్‌తో

manavi

గృహాలంకరణ

బాల్కనీ అందానికి...

15-11-2019

బాల్కనీని అలంకరించేందుకు మొదటి స్టెప్‌ ఫ్లోరింగ్‌ అని చెప్పవచ్చు. సరైన ఫ్లోరింగ్‌ ఉపయోగించుట వలన బాల్కనీ అందం మరింత రెట్టింపవుతుంది. బాల్కనీ ఫ్లోరింగ్‌ తెలుపు లేదా లేత రంగు గులాబీ మొక్కలను ఉపయోగించటం వలన ఇల్లు మోడ్రన్‌గా కనిపిస్తుంది.

manavi

గృహాలంకరణ

బల్లుల్ని తరిమేయండిలా...

10-11-2019

ఇండ్లల్లో బల్లులు ఉండడం ఎంతో సహజం. అయితే కొంతమంది మాత్రం బల్లిని చూడగానే భయపడిపోతుంటారు. అసహ్యించుకుంటారు. వాటిని తరిమేయాలని చూస్తారు. మరి వాటి బెడద లేకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.

manavi

గృహాలంకరణ

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పనికొచ్చేలా..

03-11-2019

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పలు ఆకారాల్లో భలే అందంగా ఉంటాయి. అందుకే పర్‌ఫ్యూమ్‌ అయిపోయినా వాటిని బయట పడేయాలంటే మనసొప్పదు. మనసొప్పనప్పుడు ఆ పని చేయడం ఎందుకు సింపుల్‌గా వాటిని ఫ్లవర్‌ వేజ్‌లుగా మార్చేయండి. అదెలాగంటే... ముందుగా సీసా మూతి బయటి

manavi

గృహాలంకరణ

శుభ్రం చేస్తున్నారా?

25-10-2019

వ్యాధులకు ముఖ్య కారణాలు క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌'లు అని చెప్పవచ్చు. అయితే అవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉంటాయన్న విషయం మరవకండి. కొన్ని ప్రదేశాలలో మాత్రమె ఇంటిని శుభ్రపరచి మన ఇల్లు శుభ్రంగా ఉందని పొరపాటు పడుతుంటాము, కానీ ఇక్కడ తెలిపిన ప్రాంతాలలో క్రిమికారకాల వ్యాప్తి అధికంగా ఉంటుందని మ

manavi

గృహాలంకరణ

వెదురుతో అలంకరిస్తే...

23-10-2019

ప్రస్తుతం వెదురుతో తీర్చిదిద్దిన ఫర్నిచర్‌ మార్కెట్‌లో విస్తతంగా లభిస్తోంది. వెదురుతో ఇండ్లు కూడా కట్టేస్తున్నారు. కాస్త సజనాత్మకత జోడిస్తే ఎక్కువ ఖర్చు లేకుండా వెదురుతో మీ ఇంట్లో ఒదిగిపోయే అందమైన అలంకరణ వస్తువులు మీరే తయారు చేసుకోవచ్చు.

manavi

గృహాలంకరణ

ఆలోచనతో అందంగా...

21-10-2019

మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం, ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైన వస్తువులను అలంకరణ కోసం వాడల్సినవసరం లేదు. మీరు ముందుగా మీ ఇంటికి ఎలాంటి అలంకరణ ఉంటే బాగుంటుందో ప్లాన్‌ చేసుకోండి. ఏయే వస్తువు ఎక్కడెక్కడ బాగుంటాయో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. బాగా హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు

manavi

గృహాలంకరణ

శుభ్రంగా ఉండాలంటే...

20-10-2019

వర్షాకాలంలో సులభంగా తేమ చేరే మూలల్లో పురుగులు చేరతాయి. వంట గదిలో ఈ అవకాశం ఎక్కువ. వంటగదికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పురుగుల సమస్య ఉండదు. ఆహారపదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేయాలి. ఆ డబ్బాలను కిచెన్‌ క్యాబినెట్‌లో లేదా ఫ్రీజర్‌లో పెట్టాలి.