వెదురుతో అలంకరిస్తే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

వెదురుతో అలంకరిస్తే...

ప్రస్తుతం వెదురుతో
తీర్చిదిద్దిన ఫర్నిచర్‌ మార్కెట్‌లో విస్తతంగా లభిస్తోంది. వెదురుతో ఇండ్లు కూడా కట్టేస్తున్నారు. కాస్త సజనాత్మకత జోడిస్తే ఎక్కువ ఖర్చు లేకుండా వెదురుతో మీ ఇంట్లో ఒదిగిపోయే అందమైన అలంకరణ వస్తువులు మీరే తయారు చేసుకోవచ్చు.
కలర్‌ఫుల్‌గా: అన్ని రకాల వెదురు బొంగులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. కాస్త బలమైన వాటిని తీసుకుని.. ఓ క్రమమైన సైజులో కట్‌ చేయండి. వాటికి అందమైన రంగులు వేసి, మెరిసిపోయే రిబ్బన్లు చుట్టేయండి. కలర్‌ఫుల్‌గా కనిపించే
ఆ బాంబూ పోల్స్‌ను హాల్‌లో గోడపై అమర్చి చూడండి.. మీ హాల్‌ అందం రెట్టింపు అవుతుంది.
సపోర్టివ్‌ డెకరేషన్‌: ఆర్టిఫి షియల్‌ సొబగులు ఎన్ని ఉన్నా.. నేచురల్‌ అందం ముందు అవి ఇట్టే తేలిపోతాయి. బాంబో పోల్స్‌తో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. హాల్‌లో, బాల్కనీలో నాలుగైదు బాంబో పోల్స్‌ను పిల్లర్స్‌లా అమర్చేయండి. మీ ఇంటికి ట్రెడిషనల్‌ లుక్‌ వచ్చేస్తుంది. బాంబూలో తీపి ఉండటం వల్ల చెదలు పడతాయి. వార్నెస్‌ బాగా అప్లరు చేసి.. చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే వెదురుకు తిరుగే ఉండదు.
చిన్న చిన్న బాంబో ముక్కలను అలంకరణ వస్తువులుగా వాడేయొచ్చు. వెదురుతో పేపర్‌ వెయిట్స్‌, పెన్‌ స్టాండ్లు, ఫోటో ఫ్రేమ్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌.. వంటివి మనమే తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం. వెదురుతో అదిరిపోయేలా డెకరేట్‌ చేసేయండి. మీ సజనాత్మకతను జోడించి బాంబూతో మీ ఇంటికి సరికొత్త అందాలను తెచ్చేయండి.

వెదురుతో అలంకరిస్తే...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు శుభ్రం చేస్తున్నారా?

03-12-2019

ఇన్ఫెక్షన్‌లకి మూలకారణం ఇల్లు మురికిగా ఉండటం.ఈ ఉరుకుల పరుగుల జీవనంలో మనకి ప్రతిరోజూ ఇల్లు శుభ్రంచేయటం కుదరకపోవచ్చు. అది కూడా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే అసలు కుదరదు. సాధారణంగా మనలో చాలామంది వారానికోసారి

manavi

గృహాలంకరణ

వెలుతురుని ఆహ్వానిద్దాం..

27-11-2019

అపార్టుమెంట్‌ కల్చర్‌ తో తలుపులు వేసే వుంచాలి. ఉండేదే ఒక్క వాకిలి, ఒక్క సిట్టింగ్‌ ఏరియా. అన్ని తలుపులు వేసుకొని దీపాల కింద కాలక్షేపం. ఇక ఆఫీస్‌లో సెంట్రల్‌ ఏసీలో. ఒక్క సూర్య కిరణం కూడా తాకకుండా పని చేస్తాం. రాత్రి కాగానే నిద్ర పోవడం, వెలుతురు మీద పడగానే లేవటం అన్నది ప్రకతి సహాజమైన జీవ

manavi

గృహాలంకరణ

కష్టాలకు ఓదార్పు... కళ

19-11-2019

80 ఏండ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు... మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన దేవుడిని మొక్కుకుంటూ శేషజీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ... మధ్యప్రదేశ్‌లోని లోహ్రా గ్రామానికి చెందిన వృద్ధురాలు జుధైయా బాయి బైగా అలా కాదు. పెయింటింగ్స్‌తో

manavi

గృహాలంకరణ

బాల్కనీ అందానికి...

15-11-2019

బాల్కనీని అలంకరించేందుకు మొదటి స్టెప్‌ ఫ్లోరింగ్‌ అని చెప్పవచ్చు. సరైన ఫ్లోరింగ్‌ ఉపయోగించుట వలన బాల్కనీ అందం మరింత రెట్టింపవుతుంది. బాల్కనీ ఫ్లోరింగ్‌ తెలుపు లేదా లేత రంగు గులాబీ మొక్కలను ఉపయోగించటం వలన ఇల్లు మోడ్రన్‌గా కనిపిస్తుంది.

manavi

గృహాలంకరణ

బల్లుల్ని తరిమేయండిలా...

10-11-2019

ఇండ్లల్లో బల్లులు ఉండడం ఎంతో సహజం. అయితే కొంతమంది మాత్రం బల్లిని చూడగానే భయపడిపోతుంటారు. అసహ్యించుకుంటారు. వాటిని తరిమేయాలని చూస్తారు. మరి వాటి బెడద లేకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.

manavi

గృహాలంకరణ

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పనికొచ్చేలా..

03-11-2019

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పలు ఆకారాల్లో భలే అందంగా ఉంటాయి. అందుకే పర్‌ఫ్యూమ్‌ అయిపోయినా వాటిని బయట పడేయాలంటే మనసొప్పదు. మనసొప్పనప్పుడు ఆ పని చేయడం ఎందుకు సింపుల్‌గా వాటిని ఫ్లవర్‌ వేజ్‌లుగా మార్చేయండి. అదెలాగంటే... ముందుగా సీసా మూతి బయటి

manavi

గృహాలంకరణ

శుభ్రం చేస్తున్నారా?

25-10-2019

వ్యాధులకు ముఖ్య కారణాలు క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌'లు అని చెప్పవచ్చు. అయితే అవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉంటాయన్న విషయం మరవకండి. కొన్ని ప్రదేశాలలో మాత్రమె ఇంటిని శుభ్రపరచి మన ఇల్లు శుభ్రంగా ఉందని పొరపాటు పడుతుంటాము, కానీ ఇక్కడ తెలిపిన ప్రాంతాలలో క్రిమికారకాల వ్యాప్తి అధికంగా ఉంటుందని మ

manavi

గృహాలంకరణ

పనులు సులభంగా

22-10-2019

కొన్ని చిన్న చిన్న చిట్కాలే ఆశ్చర్యపరిచేలా పనికొస్తాయి. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో అలాంటి చిట్కాలను ఫాలో కావడం అవసరం కూడా. మీరు కూడా వీటిని ఫాలో అయిపోయి చూడండి.కిచెన్‌ క్యాబినెట్‌పై దుమ్ము పేరుకుపోవడం గమనిస్తుంటారు. ముఖ్యంగా హ్యాండిల్స్‌ దగ్గర జిడ్డు

manavi

గృహాలంకరణ

ఆలోచనతో అందంగా...

21-10-2019

మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం, ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైన వస్తువులను అలంకరణ కోసం వాడల్సినవసరం లేదు. మీరు ముందుగా మీ ఇంటికి ఎలాంటి అలంకరణ ఉంటే బాగుంటుందో ప్లాన్‌ చేసుకోండి. ఏయే వస్తువు ఎక్కడెక్కడ బాగుంటాయో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. బాగా హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు

manavi

గృహాలంకరణ

శుభ్రంగా ఉండాలంటే...

20-10-2019

వర్షాకాలంలో సులభంగా తేమ చేరే మూలల్లో పురుగులు చేరతాయి. వంట గదిలో ఈ అవకాశం ఎక్కువ. వంటగదికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పురుగుల సమస్య ఉండదు. ఆహారపదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేయాలి. ఆ డబ్బాలను కిచెన్‌ క్యాబినెట్‌లో లేదా ఫ్రీజర్‌లో పెట్టాలి.