పెంకులతోనూ లాభాలు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

పెంకులతోనూ లాభాలు...

కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. అవేంటో చదివేయండి..
- చీమలూ బొద్దింకలూ బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది.
- కొత్త మొక్కలను పెంచాలనుకున్నపుడు .. గుడ్డు పెంకులను పొడిచేసి మట్టిలో కలుపుకుంటే, మొక్కల ఎదుగుదలకు మంచి పోషకంగా పనికొస్తుంది.
- వీటిల్లో మట్టి నింపి ధనియాలూ, ఆవాల గింజలు వేస్తే చిన్న మొక్కలు వస్తాయి. వీటిని గుడ్లు పెట్టుకొనే అట్టలో పెట్టి బాల్కనీలో ఉంచితే చూడ్డానికి బాగుంటుంది.
- ఇంట్లో పండ్లూ, కూరగాయలూ ఉంచినప్పుడు వాటి చుట్టూ పెంకుల పొడిని చల్లితే పురుగులూ, ఈగలూ రావు. గుమ్మం ముందున్న మొక్కలపై వీటిని చల్లితే చీడపీడలు పట్టవు.- వంటింటి గట్టుపై నూనె, పదార్థాల తాలూకు మరకలు పడితే వెనిగర్‌లో పెంకుల పొడి కలిపి అక్కడ రాయాలి. కొద్దిసేపయ్యాక కొబ్బరి పీచుతో రుద్దితే మరకలు వదిలిపోతాయి.

పెంకులతోనూ లాభాలు...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి

manavi

గృహాలంకరణ

అందంగా కనిపించాలంటే...

07-02-2020

అద్దె ఇల్లు అయినా.. సొంతిల్లు అయినా.. ప్రతి గదినీ మన అభిరుచికి తగినట్టే అలంకరిస్తాం కదా. కానీ ఆ బాత్రూంను మాత్రం ఎందుకు అలా వదిలేయడం? దాన్ని కూడా ఎంతో కొంత అలంకరించుకోవచ్చు కదా. నిజం చెప్పాలంటే.. చాలామందికి తమ ఇంట్లోని బాత్రూం అంతగా నచ్చదు. టైల్స్‌

manavi

గృహాలంకరణ

స్టౌని శుభ్రం చేస్తున్నారా?

02-02-2020

స్టవ్‌ మీద ఏమైనా పెట్టి కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నామంటే చాలు అవి పొంగిపోయి మొండి మరకలు పడుతుంటాయి. తరువాత వాటిని శుభ్రం చేయడానికి ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. కానీ కొన్ని పద్ధతులు పాటించడం