ఇంట్లోనే కాలుష్యం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇంట్లోనే కాలుష్యం

పొల్యుషన్‌ అంటే కేవలం రోడ్ల పైనే కాదు. మన ఇంట్లో కూడా ఉంటుంది. మన ఇంట్లో మనకి హాని చేసే ఎన్నో కాలుష్య కారకాలు ఉంటాయి. పన్నెండు రకాల భయంకరమైన రసాయన కారకాలు మన ఇంట్లోనే ఉంటాయంటే చాలా ఆశ్చర్యంగా వుంది కదూ... ఇవి బయట పొల్యుషన్‌ కంటే మనకి ఎక్కువ హాని చేస్తాయి. ఎప్పుడూ తలుపు, కిటికీలు మూసేసి ఉంచే ఇళ్ళల్లో వీటి ఎఫెక్ట్‌ ఇంకా ఎక్కువ. మరి వాటి గురించి మరిన్ని వివరాలు...
బ బయటకి వేసుకువెళ్ళిన చెప్పులని ఎలాంటి పరిస్తితుల్లో కూడా ఇంటి లోపలికి తీసుకురాకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. వాటి నుంచి హాని కలిగించే బ్యాక్టీరియా గాలిలో కలిసి మన ఇంటిఫ్లోర్‌, కార్పెట్‌లలో చేరుతుందట. అక్కడి నుండి మన శరీరంలోకి జొరబడుతుంది. చాలా వరకు మన అనారోగ్యానికి ఇది కూడా ఓ కారణం.
బ డ్రైక్లీనింగ్‌ నుంచి రాగానే వెంటనే బట్టలు వాడటం మంచిది కాదు. వాటిలో కూడా కొన్ని హానికరమైన క్రిములు ఉంటాయి. కాబట్టి రెండు, మూడు రోజుల తర్వాత వాడితే మంచిది. అలాగే మన ఫ్యాన్‌ రెక్కలకి, కిటికీ గ్రిల్స్‌, తలుపులు ఇవన్నీ బ్యాక్టీరియా నిల్వ ఉండే ప్రదేశాలు. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం మంచిది. అలాగే దుమ్ముని ఎప్పుడూ దులపకూడదు. కేవలం తడిబట్టతో తుడవాలి. లేకపోతే మనం పీల్చే గాలిలో చేరి మన ఊపిరితిత్తులలోకి దుమ్ము చేరిపోతుంది. కాబట్టి మన అందమైన ఇంటిని పొల్యుషన్‌ లేకుండా ఉంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ు

ఇంట్లోనే కాలుష్యం

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

13-03-2020

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

manavi

గృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

04-03-2020

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ

manavi

గృహాలంకరణ

కలుపు తీయండి..

21-02-2020

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి