ఛార్జింగ్‌ పెడుతున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

ఛార్జింగ్‌ పెడుతున్నారా?

- ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టడానికి కచ్చితంగా కంపెనీ ఛార్జర్‌నే వాడాలి. మరొకటి వాడవలసి వచ్చినపుడు సరైన ఓల్టేజ్‌ ఉన్నది మాత్రమే ఎన్నుకోవాలి.
- సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ సమయంలో చక్కని గాలి ప్రసరణ ఉండాలి. అందుకని దానికి తొడిగిన కవర్లు తీసెయ్యడం ఉత్తమం. లేకపోతే ఓవర్‌హీట్‌ అయి పేలిపోయే అవకాశం ఉంది.
- ఎక్కువ సమయం ఛార్జింగ్‌ పెట్టడం, పూర్తిగా ఛార్జింగ్‌ లేకుండా ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది. కాబట్టి కచ్చితంగా ఛార్జింగ్‌ పెట్టడంతో పాటూ బ్యాటరీ ఫుల్‌ అయిన వెంటనే ఫ్లగ్‌ తీసేయడం మంచిది.
- తొందరగా ఛార్జ్‌ అవ్వాలని ఎక్కువ కెపాసిటీ ఉన్న అడాఫ్టర్‌ కానీ, బ్యాటరీ పవర్‌ను ఆఫ్టిమైజ్‌ చేసుకోవాలని యాప్స్‌ని వినియోగించడం అత్యంత ప్రమాదకరం.
- సెల్‌ఫోను బ్యాటరీ రీఛార్జింగ్‌ విషయంలో యూజర్‌ గైడ్‌ని కచ్చితంగా చదవాలి.
- మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టినపుడు కాల్స్‌, టెక్స్టింగ్‌ చేయొద్దు. ఛార్జింగ్‌ అయ్యే సమయంలో ఉత్పత్తి అయ్యే వేడికి మరింత హీట్‌ తోడై పేలిపోయే ప్రమాదం ఉంది.
- అంతేకాకుండా మొబైల్‌ ఛార్జర్‌లో సాంకేతిక లోపాలు లేదా విద్యుత్‌ సరఫరాలో లోపాలు తలెత్తితే ప్రాణాపాయం కూడా కలగవచ్చు.
బ్యాటరీ బ్యాకప్‌ బాగుండాలంటే... Click Here

ఛార్జింగ్‌ పెడుతున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

సాగులో.. సంపదలో సమాన వాటా దక్కాలంటే..

02-03-2020

మరో ఆరు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. సమాన పనికి సమాన వేతనం హక్కుగా దక్కాలని, మెరుగైన పనిప్రదేశాలు కావాలని, పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇవ్వాలని నినదించి శతాబ్దం దాటిపోయింది. అయినా సమాన హక్కుల

manavi

న్యాయ సలహాలు

అన్యోన్యత పెరిగేలా...

24-02-2020

ఏ బంధమైనా సరే ప్రేమ, నమ్మకం వంటి వాటితోనే కలకాలం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య విషయంలో మీరు మీ పార్టనర్‌కి బలంగా మారాలి. అంతేగానీ, బలహీనతగా మారకూడదు. ఒకరినొకరూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రతీ విషయంలోనూ

manavi

న్యాయ సలహాలు

మార్పు మంచిదే!

19-02-2020

''లైఫ్‌ బోర్‌గా వుంది'' అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి

manavi

న్యాయ సలహాలు

లావుగా ఉంటేనే లగ్గం

11-02-2020

ఈరోజుల్లో అమ్మాయిలు ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా తెగ ఆందోళన చెందుతుంటారు. వ్యాయామాలు, జిమ్‌, డైటింగ్‌ అంటూ నానా హైరానా చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఓ దేశంలో మాత్రం అమ్మాయిలు లావుగా