నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా?

దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుప దోసె పెనం వాడండి చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్‌ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీటిపై టెఫ్లాన్‌ అనే రసాయన పదార్థం పూతలా పూయడం చేస్తారు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి. రసాయనాలు, ఆమ్లాలతో తయారయ్యే నాన్‌ స్టిక్‌ వస్తువులను వాడటం ద్వారా కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు ఏర్పడుతాయి.
నాన్‌స్టిక్‌లోని టెఫ్లాన్‌ అనే రసాయన పదార్థం.. వేడి చేయడం ద్వారా కరిగి తద్వారా ఆహారంలో కలుస్తుందని.. ఫలితంగా అనా రోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇనుము దోసె పెనంపై దోసెలు పోయడం వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇనుము పెనంపై దోసెలను పోయడం ద్వారా రసాయ నాల ప్రభావం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

దసరా ఘుమఘుమలు

22-10-2020

మనకి అన్నింటికంటే పెద్ద పండుగ దసరా. రకరకాల వంటకాలు చేసుకొని రుచి చూస్తాం. ప్రస్తుత వాతావరణం, కరోనా పరిస్థితుల్లో గతంలో వలె పండుగ చేసుకునే మూడ్‌

manavi

వంటలు - చిట్కాలు

కాస్త వేడి వేడిగా...

15-10-2020

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలి.

manavi

వంటలు - చిట్కాలు

రెగ్యులర్‌ కూరలతో బోర్‌ కొట్టిందా..?

08-10-2020

ఇంట్లో ప్రతి రోజూ ఏం కూర చేయాలి అనే సందేహం తప్పకుండా వస్తుంది. పెద్దలకు నచ్చింది పిల్లలకు నచ్చదు. పిల్లల కోసం పెద్దలు కొన్ని రుచులు వదులుకోవాల్సి వస్తుంది.

manavi

వంటలు - చిట్కాలు

ఇంట్లోనే హెల్తీ స్నాక్స్‌

01-10-2020

పిల్లలకు రోజుకొక రుచికావాలి. వాళ్ళు కడుపునిండా తింటేనే అమ్మకు సంతోషం. సాధారణంగా అన్నం కంటే చిరుతిళ్ళను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బయటి ఫుడ్‌ ఆరోగ్యానికి అంత

manavi

వంటలు - చిట్కాలు

ఓట్స్‌తో రుచికరంగా...

24-09-2020

ఓట్స్‌... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌కే మొదటి ఓటు వేస్తారు. మామూలుగా అయితే ఓట్స్‌తో చేసిన వంటకాలు అంత రుచిగా

manavi

వంటలు - చిట్కాలు

అన్నంతో వెరైటీగా...

17-09-2020

పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచులు కావాలి. లేదంటే ఓ పట్టాన తినరు. చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. అన్నం తింటానికి సాధారణంగా పిల్లలు మారాం చేస్తారు.