ఏ ఆహారం తీసుకోవాలి? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

ఏ ఆహారం తీసుకోవాలి?

హెల్తీఫుడ్‌ అంటే ఏది?.. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఇది చదవండి..
- తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి.
- ముఖ్యంగా పండ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- కాలీఫ్లవర్‌లో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. యాపిల్స్‌, గ్రేప్స్‌, ఆనియన్స్‌, టీ, డార్క్‌ చాకెలెట్‌లో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉంటాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లకు కొదవే ఉండదు.
- అలాగే ఆలివ్‌ఆయిల్‌, నట్స్‌, సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌, అవకాడోలో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్‌ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్జీమర్‌ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతం తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.
- వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్‌ డీహెచ్‌ఏ లెవల్స్‌ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప

ఏ ఆహారం తీసుకోవాలి?

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

రోజుకి ఐదు తింటే ఆరోగ్యమే..

10-12-2019

ప్రతిరోజు ఐదు ద్రాక్షలు తించే ఆరోగ్యానికి ఏ ఢోకా లేదంటున్నారు వైద్య నిపుణులు. తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎండుద్రాక్ష ముందుంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజసిద్ధంగా

manavi

వంటలు - చిట్కాలు

ఈ ఆహారంతో మలబద్ధకం దూరం

10-12-2019

సాధారణ అనారోగ్య సమస్యల్లో మలబద్ధకం ప్రధానమైనది. నిజానికి ఇది చిన్న సమస్యే అయినా రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. జీవన శైలి మార్పులు, వేళ పట్టున తినకపోవడం, ఐరన్‌ టాబ్లెట్స్‌ అతిగా

manavi

వంటలు - చిట్కాలు

ఇట్లా చేద్దాం

05-12-2019

కండ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడేవారికి పైనాపిల్‌ మంచి ఉపశమనం. ఒక టేబుల్‌ స్పూన్‌ పైనాపిల్‌ జ్యూస్‌లో రెండు టీ స్పూన్ల పసుపును వేసి బాగా కలపాలి. రోజూ ఉదయం లేచిన వెంటనే

manavi

వంటలు - చిట్కాలు

పోషకాల చిరుతిండి

05-12-2019

సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలు చిరుతిండి తీసుకునేందుకు ఇష్టపడతారు. అదీ ఇంట్లో అప్పటికప్ప్పుడు చేసిన తాజా చిరుతిండిని వారు మరింత ఇష్టంగా తింటారు. అయితే అవి రుచితో పాటు, పోషకాలతో కూడి ఉంటే ఉపయోగం.

manavi

వంటలు - చిట్కాలు

పిల్లలు మెచ్చే మఫిన్స్‌

02-12-2019

మనం కప్పు కేకులుగా చెప్పేవే.. మఫిన్స్‌. ఎంతో మదువుగా, మంచి సువాసనతో, మేలైన రుచితో అలరించే మఫిన్స్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

manavi

వంటలు - చిట్కాలు

చలికాలం వేడివేడిగా...

28-11-2019

వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఏవైనా తినాలనిపిస్తుంటుంది.. అప్పుడు మనం ఇంట్లో కామన్‌గా చేసుకునే పకోడీ, రోడ్డు పక్కన దొరికే చాట్‌... ఓవైపు గుర్తొస్తాయి. కానీ

manavi

వంటలు - చిట్కాలు

సహజమైన స్క్రబ్‌

26-11-2019

మెంతులు అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్‌ యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వీటిల్లో ఉండే నియాసిన్‌ దెబ్బతిన్న చర్మ కణాలకు

manavi

వంటలు - చిట్కాలు

బోలెడు ప్రయోజనాల నిమ్మ

26-11-2019

నిమ్మ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం తెలిసిందే.

manavi

వంటలు - చిట్కాలు

హ్యాండ్‌ బ్యాగ్‌ మన్నికగా...

25-11-2019

ట్రెండీగా కనిపించాలన్నా లేక సౌకర్యంగా ఉండాలన్నా వెంట హ్యాండ్‌బ్యాగ్‌ తప్పనిసరి. రోజూ వాడినా, వేడుకలకు తగ్గట్టు ఉపయోగించాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పుడే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

manavi

వంటలు - చిట్కాలు

వీటికి దూరంగా...

24-11-2019

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్‌ బౌల్‌, మన ఇంటి ఫ్లోర్‌ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం