| Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

వావ్‌ సాస్‌!

23-01-2020

టిఫిన్లు, ఇడ్లి, అట్టు వంటి వాటికి అల్లం చట్నీ, లేదా కొబ్బరి చట్నీ వంటివి సాధారణంగా అందరికి తెలిసినవే. కానీ ఫాస్ట్‌ ఫుడ్స్‌ అయిన పిజ్జాలు, బ్రెడ్‌ బర్గర్ల వంటి వాటికి టమాటా కెచప్‌, లేదా తియ్యటి చిల్లీ

manavi

వంటలు - చిట్కాలు

కలిపి తింటే కలదు లాభం

23-01-2020

ఆహారపదార్థాల్లో కొన్నిం టిని నేరుగా తినేకంటే వేరే వాటితో కలిపి తింటే మరిన్ని పోషకాలు సమకూరటమే గాక ఆరోగ్యానికీ మేలు చేకూరుతుంది. ఈ విషయంలో పోషకాహార నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలక అంశాలు..

manavi

వంటలు - చిట్కాలు

ఇచట చట్నీలు అమ్మబడును..!

13-01-2020

భారతీయులు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చే చట్నీలు మార్కెట్లో కల్తీ అవుతు న్నాయి. పోనీ ఇంట్లో చేసుకుందాం అంటే అంత ఓపిక, సమయం ఉండదు. అందుకే ఆమె మార్కెటింగ్‌ ఉద్యోగం వదలి సేంద్రియ పద్ధతిలో చట్నీలు

manavi

వంటలు - చిట్కాలు

ఇట్లా చేద్దాం

10-01-2020

అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్‌ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు

manavi

వంటలు - చిట్కాలు

కండరాల పుష్టికి పెరుగు

09-01-2020

చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తిననిదే అస్సలు తప్తి చెందరు. భోజనం అయిపోనట్టుగానే భావిస్తారు. కానీ కొంతమందికి పెరుగు కాదు

manavi

వంటలు - చిట్కాలు

ఆహార పదార్థాలు వృథాకాకుండా...

03-01-2020

వంటిట్లో పదార్థాలు చాలావరకూ వథా అవుతుంటాయి. అందువలన డబ్బులు అనవసరంగా ఖర్చైనట్టే కదా. మరి పదార్థాలను వథాకానివ్వకుండా అరికట్టడం ఎలాగంటే...

manavi

వంటలు - చిట్కాలు

మేలైన అల్పాహారం

02-01-2020

దక్షిణాది అల్పాహారాల్లో ఇడ్లీదే మొదటి స్థానం. నూనె అవసరం లేని, తేలికగా జీర్ణమయ్యే మేలైన పోషకాలుగల అల్పాహారం ఇడ్లీ. ప్రపంచంలోని మొదటి పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఇడ్లీ ఒకటి . పసిపిల్లల నుంచి వద్ధుల వరకు ఎవరైనా తీసుకోదగిన ఈ

manavi

వంటలు - చిట్కాలు

నచ్చింది తింటూనే నాజూగ్గా...

02-01-2020

పాత రోజుల్లో సన్నగా ఉన్నవారిని బాగా తినాలని పెద్దలు చెబుతుండేవారు. అదే ఇప్పుడైతే కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు పెద్దలే డైటింగ్‌ చేయమని చెబుతున్నారు. చదువుకునే వారు, నిపుణుల మొదలు సామాన్యుల వరకు వీలున్నత మేర సన్నగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అలాగే సన్నబడే