నాయకత్వం అంటే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

నాయకత్వం అంటే...

చాలా మంది గొప్ప గొప్ప నాయకులు కావాలని కలలు కంటుటారు. వీరిలో కొందరు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తమను తాము మలుచుకుంటారు. అయితే.. నాయకులు కావాలంటే ముందుగా మనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలి. అలాగే మనలోని బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగివుండాలి. అపుడే మనం ఓ మంచి లీడర్‌గా ఎదగలం. అసలు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
- ఎల్లవేళలా ఆశావాద దృక్పథం కలిగివుండాలి.
- తొలుత చిన్న లక్ష్యాలు, ఆ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేలా సాధన వుండాలి.
- బృందంలోని సభ్యుల ప్రతిభను గుర్తించగలగాలి. వారికిచ్చిన పనులు సక్రమంగా పూర్తి చేస్తున్నారా లేదా అన్నది గ్రహించాలి.
- బృంద సభ్యులను గౌరవిస్తూ వుండాలి. వారిలోని బలహీనతలు, బలాలను తెలుసుకుని మసలుకోవాలి.
- బృంద సభ్యులకు ప్రతినిధిగా అంటే వారధిగా ఉండాలి
- నిర్ణయం తీసుకోవాల్సినపుడు తన నిర్ణయమే చివరిదై ఉండాలి. అప్పుడప్పుడూ బృంద సభ్యుల సలహాలు తీసుకోవచ్చు.
- సృజనాత్మకతను పెంచుకోవాలని టీం సభ్యులను పోత్సహిస్తూ ఉండాలి.
- నాయకత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు.
- బృందం సభ్యుల ఎమోషన్‌, దృష్టికోణంతో ఆడుకోరాదు.
- వారి భావావేశాలను పంచుకుంటూ, విభేదాలను పరిష్క రిస్తూ ఉండాలి.
- ఒకవేళ పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పడితే బృంద సభ్యులను నిందించవద్దు. తప్పు ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి.

నాయకత్వం అంటే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

కంగారు పడొద్దు

21-09-2020

చాలా మంది ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి, వాటిని ఫేస్‌ చేయడానికి చాలా కంగారు పడుతుంటారు. అలాంటివారు ఈ క్రింద సూచనలను పాటించినట్లయితే విజయం సాధించవచ్చు. ఇంటర్వ్యూలలో సక్సెస్‌ కావడానికి

manavi

ఉద్యోగి

చేసే పనిని ప్రేమించినప్పుడే...

21-09-2020

రోజు సంతోషంగా ఉండాలంటే మీరు చేసే పనిని ప్రేమించాలంటున్నారు పరిశోధకులు. నిజానికి చాలామందికి ఈ సీక్రెట్‌ తెలీక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు వారు. అదేదో బరువు మోస్తున్నట్టు

manavi

ఉద్యోగి

చికాకును పోగొట్టే చిట్కాలు

16-09-2020

ఉద్యోగాలు వెళ్లే మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం మహిళలు ఇంటిపట్టున వుంటూ వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ చేస్తున్నారు. కొందరు అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం

manavi

ఉద్యోగి

ప్రొఫెషనల్‌గా ఉండాల్సిందే

07-09-2020

వర్క్‌ ఫ్రం హోంతో ఆఫీసుకి వెళ్ళడం మానేసి ఇంట్లోనించే వర్క్‌ చేస్తున్నాం. అయితే ఆఫీస్‌కి వెళ్ళినట్టు రెడీ అయితేనే ఆఫీసులో ఉన్నంత ప్రొఫెషనల్‌గా పని చేయగలం అని. ఇంటి నుండి పని చేసే సమయంలో ఆన్‌లైన్‌, వీడియో

manavi

ఉద్యోగి

వర్క్‌.. హోమ్‌ తేడా ఉంటేనే...

28-08-2020

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ మొదలయిన నాటి నుండి వర్క్‌ ఫ్రం హోమ్‌ అనౌన్స్‌ చేశారు. దాంతో చాలా మంది ఆనందపడ్డారు. కాలు బయట పెట్టకుండా, పొల్యూషన్‌ బారిన పడకుండా, ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ప్రశాంతంగా

manavi

ఉద్యోగి

దూసుకుపోతున్న మహిళా ఇంజనీర్లు

12-08-2020

మహిళలు ఇంటి గడపదాటి బయటి ప్రపంచం లోకి అడుగుపెట్టి ఏండ్లు గడుస్తుంది. అప్పటి నుండి తమ లక్ష్యాలను చేరుకోడానికి ఎన్నో అడ్డంకులను అధిగమిస్తున్నారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో మహిళల సంఖ్య తక్కువే.

manavi

ఉద్యోగి

సివిల్స్‌ టాపర్‌గా తెలంగాణ బిడ్డ

09-08-2020

'ఎంచుకున్న లక్ష్యం ఏదైనా.. కావాల్సింది కాస్తంతా కషి, పట్టుదల, ప్రోత్సాహం' అంటున్నారు సివిల్స్‌ విజేత పెద్దిటి ధాత్రి రెడ్డి. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు తన ఖాతాలో పడ్డాయని గట్టిగా చెబుతున్న ఆమె ఇప్పటికే అనేక మైలు రాళ్లు దాటారు.