| Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

మగవాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు.....

18-01-2020

మగవాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు అడక్కూడదనే మాట పాతబడి చాలాకాలమే అయింది. ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. మగవాళ్ళ కన్నా ఎక్కువగానే కష్టపడి నాలుగు రాళ్లు మోసుకొస్తున్నారు. ఇప్పుడిక ఆడవాళ్ల జీతం, మగవాళ్ల వయసు

manavi

ఉద్యోగి

రికార్డు బద్దలుకొట్టింది..!

10-01-2020

అమెరికా వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ అంతరిక్షంలో సరికొత్త రికార్డును సృష్టించారు. అంతరిక్షయాత్రలో భాగంగా నాసా నుంచి వెళ్లిన ఆమె స్పేస్‌వాక్‌లో నేటికీ కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా అంతరిక్షంలో గడిపిన మొదటి మహిళా వ్యోమగామిగా క్రిస్టినా కోచ్‌ చరిత్ర సృష్టించారు.

manavi

ఉద్యోగి

క్యాన్సర్‌ బాధితుల కోసం

16-12-2019

పదహారేండ్ల యువతి ఎలా ఉంటుంది? కాలేజీకి వెళ్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. క్షిర్జా రాజే అలా కాదు. ఇతరుల బాధను అర్థం చేసుకునే గొప్ప మనసు. కేవలం సహానుభూతితోనే ఆగిపోలేదు... వారికి సాయం చేయాలన్న తపనతో తనకు వచ్చిన ఆర్ట్‌తో బొమ్మలు తయారు

manavi

ఉద్యోగి

24 ఏళ్లకే బెస్ట్‌ బస్సు డ్రైవర్‌గా..

29-11-2019

మహిళా డ్రైవర్లు నగర రోడ్లపై సాధారణంగా చిన్న చిన్న వాహనాలను నడపడం చూస్తుంటాము. కానీ హెవీ వాహనాలను నడపడం అనే విషయానికి వస్తే మాత్రం అది అరుదైన దశ్యమే అవుతుంది. క్యాబ్‌లతో సహా ఇతర వాణిజ్య వాహనాల్లో డ్రైవ్‌ చేసే మహిళా డ్రైవర్లు ఉన్నారు,

manavi

ఉద్యోగి

స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా...

12-11-2019

పిల్లలకు సెలఫోన్స్‌, ట్యాబ్స్‌ అంటే ప్రస్తుతం ఆటవస్తువులుగా మారాయి. ఇంతకుముందు కాలంలో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలా ఉమ్మడి కుటుంబం

manavi

ఉద్యోగి

ట్రాఫిక్‌ సూచనలు చెబుతున్నారా?

05-11-2019

జంటనగరాలు మొదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సంఘటనలు ఈ మధ్య నిత్యకత్యమైపోయాయి. వీటిలో పసి పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎన్నో చూశాం. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో బండ్లను వేగంగాను, నిర్లక్ష్యంగాను నడపడం

manavi

ఉద్యోగి

నియంత్రణ అవసరం..

02-11-2019

షాపింగ్‌ అంటే అందరికీ సరదా పెరిగిపోయింది. ఏ కాస్త సమయం దొరికినా షాపింగ్‌మాల్స్‌కి పరుగులు పెడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కొనేస్తున్నారు. ఈవిధంగా షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి

manavi

ఉద్యోగి

ఇష్టంలేని వారితో కష్టమా..?

31-10-2019

ప్రపంచంలో మనకిష్టంలేని వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరిని మనం తప్పించుకుని తిరగలేని పరిస్థితి. అది ఆఫీసులో కావచ్చు, పక్కింటి వారూ కావచ్చు. ఇలా మనసుకి నచ్చనివారితో కలిసి రోజుని గడపాలంటే కష్టమే! కానీ వారితో ఉన్నంత సేపూ ముళ్ల మీద