- బసంత్ నగర్ కోరోన వ్యాక్సినేషన్ సెంటర్న తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్
నవ తెలంగాణ - పాలకుర్తి
పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని బసంత నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరుణ వ్యాక్సినేషన్ సెంటర్ను స్పెషల్ ఆఫీసర్ వెంకట్ నారాయణరెడ్డి, ఎంపిఓ షబ్బీర్ పాషా ,స్థానిక సర్పంచ్ వేణుగోపాలరావు తనిఖీ చేశారు. అనంతరం సర్పంచ్ వేణుగోపాలరావు కరోనా టీకా తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కరోనా టికాపై అపోహలు నమ్మవద్దని 45 సంవత్సరాలు పైబడిన వారంతా తప్పకుండా టిక తీసుకోవాలని తద్వారా కరోనా ను అరికట్టవచ్చని తెలిపారు.మెడికల్ ఆఫీసర్ స్నేహ మాట్లాడుతూ
కరోనా వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఆరోగ్య కేంద్రం పరిధిలోని వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 04:15PM