- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
మన వాదానికి వ్యతిరేకంగా పోరాటమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని పులాంగ్ చౌరస్తా లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 40 ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు నూర్జహాన్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు శిల్ప లింగం నగర నాయకులు కే రాములు, కృష్ణ, అలీ భాయ్ , మున్నాభాయ్ మారుతి, ప్రవీణ్, బాల్ లింగం, సాయి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:49PM