నవ తెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 జయంతి ని పురస్కరించుకుని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ ప్రపంచ మేధావి అయినా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనారిటీలకు గాక అన్ని జాతుల వారికి సమానమైన హక్కులు కల్పించే విధంగ రాజ్యాంగము పొందుపరిచారు లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణచివేయాలని అనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని చేసే ప్రయత్నం కొనసాగుతున్నది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు స్టేషన్ బెయిల్ కె పరిమితం కావాలని విశ్వసిస్తున్నారు అనేక ఆర్టికల్స్‌ను తొలగించే ప్రయత్నం ఉన్నది అందుకే వ్యతిరేక పోరాట సంఘం 20ఏప్రిల్ తారీకు నుండి గ్రామ గ్రామాన జిల్లా జత నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ పరిరక్షణ గ్రామ గ్రామాన కమిటీలు వేసి వారిని ఉత్తేజ పరిచే విధంగా ప్రయత్నం సాగుతున్నది ఆత్మగౌరవం. సమానత్వం. కుల నిర్మూలన ఈ మూడు అంశాల జాతర నిర్వహిస్తున్నారు సహకరించవలసిందిగా కోరుతు నివాళులు జరిగింది నివాళులు సరైనవిగా భావిస్తూ జై భీమ్ఈకార్యక్రమం లో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు. నల్వాల్ నర్సయ్యకృష్ణ జై. రాజు. పృథ్వి రాజ్ కుమార్, రాజు కపిల్, రావొల్, మొదలైన వారు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:05PM