నవతెలంగాణ గోవిందరావుపేట.
గోవిందరావుపేట మండల కేంద్రం లో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 60,000 చెక్కు ను వెన్నం భాను ప్రకాష్ కు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురహరి బిక్షపతి అందజేశారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ అల్లంనేని హనుమంతరావు,మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయి కుమార్,బొల్లం ప్రసాద్, నెమలి బాలకృష్ణ,వార్డ్ సభ్యులు రేగుల శశి కళ,అకినేపల్లి రమేష్, బానోత్ వెంకన్న, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:01PM