నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గా పులి జైపాల్ ను జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ శనివారం నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సంస్థ బలోపేతం చేస్తూ పూలే అంబేడ్కర్ ఆలోచనలను అనుగుణంగా పని చేయాలని కోరారు. పులి జైపాల్ ను నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:20PM