నవతెలంగాణ-మంథని
మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపూర్ గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్టమధు చేతుల మీదుగా జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అ పార్టీ పట్టణ యువత అధ్యక్షుడు కొట్టే రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గంలోని గ్రామగ్రామాన జమ్మి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:42PM