నవ తెలంగాణ చివ్వేంల : సేవలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, టిఆర్ఎస్ నాయకులు ధరావత్ రాజేష్ నాయక్ ( హెచ్ ఆర్ నాయక్ ) వివాహ వేడుకలో సూర్యాపేట శాసనసభ్యులు,తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి, జగదీశ్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, జడ్పీటీసీ భూక్య సంజీవ్ నాయక్, కౌన్సిలర్ బాషా, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు ధరావత్ రాజేష్ నాయక్, సేవలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య నాగునాయక్, సర్పంచ్ భూక్య రాజలక్ష్మి, వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Mon Jan 19, 2015 06:51 pm