నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పెద్ద తడ్గూర్ జుక్కల్ వెళ్లే మార్గంలో చౌరస్తా వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ 11 వేల రూపాయలు విరాళంగా అందజేశారు బస్ షెల్టర్ నిర్మాణానికి పెద్ద తడ్గూర్ రోడ్డు చౌరస్తా ఇటు మద్నూర్ మండలం అటు జుక్కల్ మండల్ గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని బస్ షెల్టర్ నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని బస్సు షెల్టర్ నిర్మాణంలో తమ వంతు కృషిగా 11 వేల రూపాయలు అందజేసిన టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర కు మద్నూర్ గ్రామ బస్ షెల్టర్ నిర్వాహకులైన చాట్ల గోపాల్ తూమువార్ హనుమాన్లు గల్బే శివాజీ ఆ వార్వార్ రాజు చందూర్ అశోక్ కంచన్ వార్ హనుమాన్లు వీరితో పాటు ఆవలగావ్ గ్రామ సర్పంచ్ శాంతి ఈశ్వర్ తదితరులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విరాళం అందజేత ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 07:43PM