పిల్లలు-పెద్దలుపేందలాడే లేచితలంటుస్నానం-ఆచరించికొత్తబట్టలు-వేసుకొనికులమతాలకు అతీతంగాఅందరం కలిసి-మెలిసిఆనందంగా జరుపుకొనే - గొప్పపండుగమనజాతీయ పండుగ-ఆగస్టు-15మువ్వన్నెలజెండా-ముచ్చటగాముద్దు-ముద్దుగా ఎర్రకోటపైరెపరెపలాడే దినంఅధికారుల-ఉపన్యాసాలుసైనికుల-విన్యాసాలుమనస్సునిండా వినోదాన్ని - పంచే పండుగమనజాతీయ పండుగ-ఆగస్టు-1571వ యేట అడుగిడుతున్న తరుణంలోమనభారతదేశంలోగుడి దగ్గర-మసీదుల దగ్గరబస్టాప్లలో-రైల్వేస్టేషన్లలోఇంకా అడుక్కెతినే-భిక్షగాళ్లులేనిసుభిక్షమైన-భారతావని చూసే దేవుడుబాంబుల -మోతతోబిక్కుబిక్కుమంటూకాలం వెలిబుచ్చుతున్నకాశ్మీరు ప్రజల-కండ్లల్లోఆనందంతొణికిసలాడే దెప్పుడో!కన్నీరు పెట్టని -రైతు కోసం మట్టి బొమ్మలను-కొలిసే జనంమానవత్వం చాటే-రోజుకోసంఎదురుచూస్తూ...మహనీయుల-ప్రాణ త్యాగాలనుస్మరించుకొంటూ-యావతు దేశం అంతాజరుపుకునే-అతిపెద్ద పండుగమనజాతీయ పండుగ-ఆగస్టు-15రచన : గోపు కమలాకర్ఉర్సు, సుభాష్‌నగర్, వరంగల్9440561269 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..