వందనం అభివందనం, మువ్వన్నెల జెండాకు వందనంబాలలం బడి పిల్లలం చేయ్యెత్తి మొక్కుదాం అందరంవడివడిగా అడుగులు వేస్తూ చదువు బాటలో ముందుంటూబుద్దారం బడిలోన మెరిసే విద్యా మందార పువ్వులంజాతి వీరులను స్మరించుకుంటూ జయ జయహే భారతమందాంభావి పౌరులను బాగుపరుచుటకు కంకణబద్ధులమై ఉందాందేశం కోసం తమ సర్వస్యము త్యాగం చేసిన వారి స్ఫూర్తితోభవ్య భారతపు కీర్తి కేతనం విశ్వమంత మనమెగురెద్దాంవిశ్వమానవులంతా సమమందాంవిశాల భారతదేశం మనది భారతమాతకు జయమందాంఅవినీతి రక్కసిన రూపుమాపే నాయకులనే గెలిపిద్దాంఅగ్ర రాజ్యముగా అవతరించుటకు అహర్నిశలు మనం కృషిచేద్దాంవిశ్వ విపణిలో యువ భారత్‌ది సత్తాయేంటో చాటేద్దాంసుందర జగానికే తెరలేపేద్దాం..భారతమాతకు జేజేలే అందాంభారతమాతకు జేజేలే అందాం-తాడిచెర్ల రవి, ఉపాధ్యాయుడుజెడ్పీహెచ్ఎస్ బుద్దారం9963060083 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..