శరీరంలో అజీర్ణం అన్ని వ్యాధులకు మూలమైనట్లు సంతృప్తి లేని మనస్సు స్థిరంగా ఉండకా.... అత్యాశలకు, దూరాశలకు పోయి అన్ని అవలక్షణాలకు ఆలవాలమై..... సమతూల్యా భావాల్ని మానవతా విలువలను మానవత్వాన్ని మంటగలుపుతూ ..... సమాజంలో చీడపురుగుల ఉండటం కంటే ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ ...గుణంలో ధనవంతుడగుట మేలు.... కాబట్టిజి ''మానవత్వానికి మూలం సంత ప్తి'' సంతృప్తిగా జీవించు... మానవత్వం పెంచు... విలువలను పంచు... అభివ ద్ధిని సాధించు ....