నీ కడుపున నన్నుగనీప్రాణంలో ప్రాణంగానీ తనువులో భాగంగాపెంచి పెద్ద చేస్తివమ్మ.నా కష్టం నీదనుకొనిసంతోషం నాకుపంచినీ గుండెకు హత్తుకొనినన్ను నీవు కాస్తివమ్మ.మధురమైన ఆ జోలలుమనసంతా ప్రేమ సిరులుహరివిల్లుల నీమాటలుమరపురాని జ్ఞాపకాలు.- షేక్.నజ్మా, చెరువు మాదారంజెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..