భావాలను వ్యక్తపరచడంభావుకత ఐతే నాది కవిత్వం కాదు...అశ్రుధారలను ఒడిసి పట్టే హదయ రాగం నాది..రక్త ధారలను నిప్పు కణికలుగా వెదచల్లే రుద్ర తాండవం నాదిఅంతులేని ప్రసవ వేదనలను భరించే మాతమూర్తిప్రేగు పాశం నాది.. హాలాహలంలో పుట్టిన అమత ధార నాది...వేదనామయజీవన గానంలో పలికే అపశతులకు ఔషధం నా అక్షరం...ప్రక్రియలకు అందనిభావావేశం అది..కొలమానాలకు దక్కనిమహోన్నత శిఖరం.....- అట్లూరి వెంకట రమణసెల్ : 9177237945 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..