1. ఆంధ్ర అనే పదం మొట్టమొదటి సారిగా ఎక్కడ ప్రస్తావించారు?
ఎ) గోపథబ్రహ్మణం
బి) ఐతరేయ బ్రహ్మణం
సి) శతపథ బ్రహ్మణం
డి) చాందోగ్యబ్రహ్మణం
2. శాతవాహనుల సామ్రాజ్యం ఏ నదుల మధ్య ఏర్పడింది?
ఎ) కృష్ణ - తుంగభద్ర
బి) గోదావరి - కావేరి
సి) కృష్ణా - గోదావరి
డి) గోదావరి-మంజీర
3. గుణాడ్యుడు బృహత్కథను ఏ భాషలో రచించాడు?
ఎ) సంస్కృతం బి) తెలుగు
సి) పాకృతం డి) కన్నడం
4. దేవి నాగనిక వేయించిన శాసనం ఏది?
ఎ) ఐహోల్ శాసనం బి) హాతిగుంఫాశాసనం
సి) నాసిక్ శాసనం డి) నానఘడ్ శాసనం
5. ఆచార్య నాగర్జునుడి బిరుదులు ఏవి?
ఎ)ఇండియన్ ఐన్స్టీన్
బి) ఇండియన్ మార్టిన్ లూథర్
సి) రెండవ బుద్ధుడు డి) పైవన్నీ
6. మగధ సామ్రాజ్యంలో మొదటిసారిగా ఆంధ్రపతాకం ఎగుర వేసిన శాతవాహన రాజు?
ఎ) మొదటి పులోమావి వి) మొదటి శాతకర్ణి
సి) గౌతమీ పుత్ర శాతకర్ణీ డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
7. ఆంధ్రఅనేది దేశమని మొదటగా ప్రస్తావించిన శాసనం?
ఎ) భట్టిప్రోలు బి) మైదవోలు
సి) గుంటుపల్లి డి) ఎర్రగుడి శాసనం
8. భారతదేశంలో శకయుక ఆరంభం ఏ చక్రవర్తి కాలం నుండి ప్రారంభమైంది?
ఎ) అశోకుడు బి) హాలుడు
సి) కనిష్కుడు డి) సముద్రగుప్తుడు
9. కుషానుల కాలంలో అభివృద్ధి చెందిన కళ?
ఎ) కుషానుల శిల్పకళ బి) అజంతాశిల్పకళ
సి) రోమన్ శిల్పకళ డి) ఏదికాదు
10. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించిన రాజు?
ఎ) మినాండర్ బి) డియట్రియస్
సి) అలెగ్జాండర్ డి) మొదటి డేరియస్
11. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన శైవ క్షేత్రం ఎక్కడ ఉంది?
ఎ) ద్రాక్షారామం బి) శ్రీశైలం
సి) గుడిమలం డి) వేములవాడ
12. భారతదేశంలో తొలి సంస్కృత శాసనం ఏది?
ఎ) జునాఘడ్ బి) నాసిక్
సి) జగ్గయ్యపేట డి) పెదవేణీశాసనం
13. సంగం అనగా?
ఎ) పట్టణం/ నగరం బి) గ్రామసభ
సి) వ్యాపార కేంద్రం డి) కవిపండిత పరిషత్
14. ప్రముఖ వైద్య గ్రంథం ఏది?
ఎ) జీవిక చింతామణి బి) మణిమేఖలై
సి) తాల్కపీయం డి) శిలప్పాధికారం
15. సంగం యుగంలోని ప్రముఖ ఇతిహాసాలు ఏవి?
ఎ) శిలప్పాధికారం- మణిమేఖలై
బి) తాల్కపీయం- మణిమేఖలై
సి) జీవిక చింతామణి- తాల్కపీయం
డి) శిలప్పాధికారం- జీవిక చింతామణి
16. ఎర్రచీర అనే బిరుదు ఎవరికి కదలు?
ఎ. ఎలారా బి. కరికాలులుడ
సి. నెడుంజెళియన్ డి. సంగుత్తవాన్
17. 'పాహియాన్' ఎవరి కాలంలో భారదేశాన్ని సంద ర్శించాడు?
ఎ. కనిష్కుడు బి. హర్హుడు
సి. రెండవ చంద్రగుప్తడు
డి. చంద్రగుప్త మౌర్యుడు
18. సూర్య సిద్ధాంతం గ్రంథంను రచించనది ఎవరు?
ఎ. భాస్కరాచార్యుడు బి. వరహమిహిరుడు
సి. ఆర్యభట్ట డి. బ్రహ్మగుప్తడు
19. గుప్తుల కాలంలోని శస్త్ర చికిత్సా పారంగతుడు ఎవరు?
ఎ. ధన్వంతరి బి. చరకుడు
సి. శుశ్రతుడు డి.వాగ్భటుడు
20. మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంత ఎవరి కావ్యాలు?
ఎ. అమర సింహుడు బి. కాళిదాసు
సి బాణుడు డి. దండి
21. చంద్రగుప్త విమ్రాదిత్యుని కాలంలో ఉన్న కవులను ఏమంటారు?
ఎ. అష్టదిగ్గజకవులు బి.పంచకవులు
సి. అష్టప్రధానులు సి. నవరత్నాలు
22. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు?
ఎ. మొదటి చంద్రగుప్తుడు
బి. చంద్రగుప్త మౌర్యుడు
సి. సముద్రగుప్తుడు
డి. రెండవ గుప్తుడు
23. నలంద విశ్వవిద్యాలయంను నిర్మించింది ఎవరు?
ఎ. ధర్మపాలుడు
బి. హర్షవర్ధనుడు
సి. కుమార గుప్తుడు
డి. ఆచార్య నాగార్జునుడు
24. గుప్తుల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించారు?
ఎ. నాడులు బి. భక్తులు
సి. విషయాలు డి. ఆహారాలు
25. దశావతార దేవాలయం ఎక్కడ కలదు?
ఎ. కాశీ బి. వారణాసి
సి. దేవ్ఘర్ డి. సింహళం
26. హర్షుడు మహామోక్ష పరిషత్ నిర్వహించిన ప్రదేశం?
ఎ. స్థానేశ్వరం బి. ప్రయాగ
సి. కనోజ్ డి. నలంద
27. సూర్యశతక కర్త?
ఎ. మయూరుడు బి. బాణుడు
సి. హర్షుడు డి.భర్తృహరి
28. హర్షుడు రాసిన సంస్కృత నాటకాలు ఏవి?
ఎ. రత్నావళి బి. నాగానందం
సి. ప్రియదర్శిని డి. పైవన్నీ
29. పల్లవుల రాజ్యవంశం స్థాపకుడు?
ఎ. సింహవిష్ణుÛవు బి.మహేంద్రవర్మ
సి. వీరకుర్చవర్మ డి.జయసింహవల్లభుడు
30. మహేంద్ర వర్మ రచించిన వ్యంగ్య నాటకం?
ఎ. కిరుతార్జనీయం
బి. మత్తవిలాస ప్రహాసనం
సి. మహాభాష్యం డి. ముద్రారాక్షసం
31.పల్లవుల కాలం నాటి సుప్రసిద్ధ విద్యాలయం?
ఎ. తక్షశి బి. వల్లభి
సి. కాంచీపురం డి. తాంజావూర్
32. రెండవ పులకేశి విజముల గూర్చి తెలిపేశాసనం ఏది?
ఎ. మదుబన్ బి. బన్స్కేరా
సి. హతిగుంఫా డి. ఐహోలు
33. అళ్వారుల ఏ మతాన్ని ప్రచారం చేశారు?
ఎ. బౌద్ధం బి.జైనం
సి.శైవం డి. వైష్ణవం
34. అమరేశ్వర ఆలయం ఏ నగరంలో ఉంది?
ఎ. అమరావతి బి. ద్రాక్షారామం
సి. పాలకొల్లు డి. ఏదీకాదు
35. కన్నడంలో రత్నయంత్రంగా పేరుపొందినది ఎవరు?
ఎ. రన్న బి. పొన్న
సి. పంప డి.పైవారందరు
36. నాగవర్మ రచించిన గ్రంథం ఏమిటి?
ఎ. గదాయుద్ధం బి. శాంతపురాణం
సి. చందోబుద్ది డి. భీమ విజయం
38. అంగోకోర్వాట్ ఆలయాన్ని నిర్మించింది ఎవరు?
ఎ. సూర్యవర్మ బి. సూర్యవర్మ-2
సి. నరసింహవర్మ డి. యశోవర్మ
37. పాండ్యుల రాజధాని నగరం ఏది?
ఎ.వంజి బి.మధురై
సి.కాంచీపురం డి. కన్యాకుమారి
39. విక్రమశిల విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
ఎ. కంబోడియా బి. శ్రీలంక
సి.చైనా డి.సుమిత్రా
40. గుప్తుల కాలం నాటి ఉక్కు స్తంభం ఎక్కడ ఉంది?
ఎ. లక్నో బి. పాట్నా
సి. కలకత్తా డి. ఢిల్లీ
41. కిందివాటిలో కనిష్కుని బిరుదు ఏది?
ఎ. దేవానాంప్రియ బి. దేవపుత్ర
సి. దక్షిణాపథపతి డి. శకాలి
42. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద బౌద్ధస్థూపం ఎక్కడ ఉంది?
ఎ. కంబోడియా
బి. జావోలో బోరోబుదూర్
సి. థారులాండ్
డి. కంపూజియాలో అంకోర్ వాట్
43. నేటి ఇరాన్ పూర్వ నామం?
ఎ. మెసపటోమియా బి.సిరియా
డి.పర్షియా డి.సిలోన్
44. హర్షుని ఓడించిన పశ్చిమ చాళుక్యరాజు?
ఎ. జయచంద్రుడు బి.కనిష్కుడు
సి. పృథ్వీరాజ్ డి) రెండవపులకేశి
45. అశోకుడి శాసనాలలో ఉన్న లిపి ఏమిటి?
ఎ) బ్రహ్మి, ఖరోష్టి బి) ఖరోష్టి
సి) బ్రహ్మి డి) దేవనాగర
46. విక్రమ శకం ప్రారంభించిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.పూ 58 బి) క్రీ.పూ 78
సి) క్రీ.శ 58 డి) క్రీ.శ. 78
47. మణి మంగళ యుద్ధం జరిగిన సంవత్సరం?
ఎ) క్రీ.శ. 606 బి) క్రీ.శ. 632
సి) క్రీ.శ. 642 డి) క్రీ.శ. 647
48. మొదటి నరసింహవర్మ నిర్మించిన రేవు పట్టణం?
ఎ) కాంచీపురం బి) మైసోలియా
సి) బ్రోచ్ డి) మహబలిపురం
49. ఆంధ్ర శాతవాహనుల గురించి ఎవరు రచనలు చేశారు?
ఎ) పాహియాన్ బి) హ్యాయాన్త్సాంగ్
సి) మొగస్తనీస్ డి) ఇత్సింగ్
50. సంస్కృతంలో తొలి చారిత్రక గ్రంథం?
ఎ) పంచతంత్రం బి) అమరకోశం
సి) అర్థశాస్త్రం డి) రాజతరంగిణి
సమాధానాలు
1.బి 2.సి 3.సి 4.డి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.ఎ 10.ఎ
11.సి 12.ఎ 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.సి 18.సి 19.సి 20.బి
21.డి 22.సి 23.సి 24.బి 25.సి
26.బి 27.డి 28.డి 29.ఎ 30.బి
31.సి 32.డి 33.సి 34.ఎ 35.డి
36.సి 37.బి 38.బి 39.డి 40.డి
41.బి 42.బి 43.సి 44.డి 45.ఎ
46.ఎ 47.సి 48.డి 49.సి 50.డి
- డా|| జివ్వాజి విజరు కుమార్
ఎం.ఎ. బీఈడీ, పీహెచ్డీ,సెట్
చరిత్ర అధ్యాపకులు
ఫోన్: 9618909025
Authorization