హారు పిల్లలూ.. రక్తం ఏ రంగులో ఉంటుంది అనగానే ఠక్కున వచ్చే సమాధానం ఎరుపురంగులో ఉంటుందని చెప్పేస్తారు. కానీ కొన్ని రకాల జీవుల రక్తం నీలంగా ఉంటుంది. దానికి కారణం మనకు హిమోగ్లోబిన్ ఎలాగో వాటి రక్తంలో హిమోసైనిన్లు ఉండటమే. ఈ హిమోసైనిన్లు ఆయా ప్రాణుల శ్వాసక్రియకు తోడ్పడుతాయి. ఒకవేళ హిమోసైనిన్లలో ఆక్సిజన్ లేకుంటే ఆ రక్తం నీలంగా ఉండదు. మొలస్కా, ఆర్థోపోడా వర్గంలోని జీవులకు ఇలా రక్తం నీలంగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే నత్త, పీత వంటి కొన్ని రకాల సముద్ర జీవుల్లో రక్తం నీలంగా ఉంటుంది. నీలి రంగు రక్తం హారు పిల్లలూ.. రక్తం ఏ రంగులో ఉంటుంది అనగానే ఠక్కున వచ్చే సమాధానం ఎరుపురంగులో ఉంటుందని చెప్పేస్తారు. కానీ కొన్ని రకాల జీవుల రక్తం నీలంగా ఉంటుంది. దానికి కారణం మనకు హిమోగ్లోబిన్ ఎలాగో వాటి రక్తంలో హిమోసైనిన్లు ఉండటమే. ఈ హిమోసైనిన్లు ఆయా ప్రాణుల శ్వాసక్రియకు తోడ్పడుతాయి. ఒకవేళ హిమోసైనిన్లలో ఆక్సిజన్ లేకుంటే ఆ రక్తం నీలంగా ఉండదు. మొలస్కా, ఆర్థోపోడా వర్గంలోని జీవులకు ఇలా రక్తం నీలంగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే నత్త, పీత వంటి కొన్ని రకాల సముద్ర జీవుల్లో రక్తం నీలంగా ఉంటుంది.