Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హెయిర్ కలర్ బ్రాండ్ వాస్మోల్ తాజాగా వాస్మోల్ ఆయుర్ప్రాష్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఆయుర్వేద వనమూలికలతో సమద్ధి చేయబడిన ఈ షాంపూ హెయిర్ కలర్ వినియోగదారులకు సురక్షితమైన, వేగవంతమైన రీతిలో తెల్ల జుట్టును కవర్ చేస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. దీనిలో ఉసిరి, భ్రింగ్రాజ్, మెంతి, మందార వంటి లక్షణాలు ఉండటంతో పాటుగా ఎలాంటి అమ్మోనియా ఉండదని తెలిపింది. నలుపు రంగులో లభ్యమయ్యే ఈ ఉత్పాదన రూ.20కే లభిస్తుందని పేర్కొంది.