Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ వజ్రాల బ్రాండ్ ఫరెవర్మార్క్ కొత్తగా ట్రిబ్యూట్ కలెక్షన్ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ప్రతీరోజు ధరించడానికి వీలుగా వీటిని రూపొందించినట్లు పేర్కొంది. బ్రిలియంట్, పియర్, ఓవల్ కట్ డైమాండ్స్తో కూడిన 22 రింగులు, 18కె వైట్, పసుపు లేదా గులాబీ బంగారంతో వీటిని తయారు చేసినట్లు తెలిపింది. ఈ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆధికృత ఫరెవర్ మార్క్ అభరణాల స్టోర్లలో లభిస్తాయని తెలిపింది.